విజయ్ సాయి రెడ్డి
Timeline

వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి శ్రీ వి.విజయసాయి రెడ్డి విజ్ఞప్తి న్యూఢిల్లీ, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన వైద్య కళాశాలలకు అవసరమైనంత ఆర్థిక సాయం అందించవలసిందిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంత్రికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక […]

Read More