‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..
టాలీవుడ్ సినిమాలు మరింత హిట్ పుట్టించడానికి సమ్మర్ కి రెడీ అయ్యాయి. ఒకదానివెంట ఒకటి క్యూ కట్టుకొని వస్తున్నాయి. గ్యాప్ లేకుండా వస్తుండటంతో కొన్ని సినిమాలు షూటింగులు కంప్లిట్ చేసుకున్న సమ్మర్ పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి దాకా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా హాళ్లు తెరవాలన్న కేంద్రం తాజాగా ఆ నిబంధనను కూడా ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో బడా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. నితిన్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో […]