andhra pradesh news
Timeline

Breaking News | విశాఖ పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం జేపీఆర్‌ ల్యాబ్స్‌లో పేలుడు, అదుపులోకి వస్తున్న మంటల తీవ్రత జేపీఆర్‌ కంపెనీలో మూడుసార్లు సంభవించిన పేలుడు పేలుడు కారణలపై ఇంకా రాని స్పష్టత మంటలు అదుపులోకి రావడంతో పొగలను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రమాద సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు కార్మికులు అందరూ సురక్షితమని సమాచారం

Read More
Timeline

బాబు బాగా తిన్నాడు – ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదు – సోము వీర్రాజు

తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయాక ఏపీ కి ప్రత్యేక హోదా కావాల్సిన పరిస్తితి ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆయన అధికారం లో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యం అని భావించారు అని అన్నారు.మీడియా సమావేశం లో మాట్లాడిన సోము వీర్రాజు ప్రత్యేక హోదా అంశం […]

Read More
Timeline

బ్రేకింగ్| రేపు ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ జగన్

రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్. రేపు సాయంత్రం 4 గంటలకు దిల్లీకి బయల్దేరనున్న సీఎం. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం. రేపు రాత్రి 9 గంటలకు అమిత్‌షాతో భేటీ కానున్న ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్‌. రెండు రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లి హోమ్ మినిస్టర్ అమిత్ షా మరియు పీఎం మోడీ ని కలిసిన విషయం తెలిసిందే.

Read More
Timeline

రేవతి పై జగన్ సీరియస్ – పదవికి రాజీనామా ?

గుంటూరు జిల్లాలో ఏపీ వడ్డెర డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి వీరంగం సృష్టించారు. కాజా టోల్‌ప్లాజా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఫ్రీ పాస్ లేకపోవటంతో రేవతిని టోల్ సిబ్బంది ఆగాలని సూచించడంతో ఆగ్రహంతో ఊగిపోయారామె. నన్నే ఆపుతావా అంటూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. అడ్డుగా ఉన్న బారికేడ్‌ను నెట్టడమే కాకుండా అక్కడి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తమ డ్యూటీ తాము చేస్తే బాధ్యత గల పదవిలో ఉండి దేవళ్ల రేవతి దురుసుగా ప్రవర్తించడంపై మండిపడుతున్నారు సిబ్బంది. వడ్డెర […]

Read More
Timeline

అదనపు అడ్వకేట్ జనరల్ గా మాజీ సుప్రీం కోర్టు జడ్జ్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగ భూషన్

మాజీ సుప్రీం కోర్టు జడ్జ్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగ భూషన్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. Former Supreme Court judge Justice Jasti Chalameswar’s son and advocate Jasti Nagabhushan appointed as Additional Advocate General of Andhra Pradesh

Read More
Timeline

ఏపీ సీఎం జగన్ కి వింత రోగం – నారా లోకేష్

ఆంధ్ర ప్రదేశ్ ఏలూరు లో ప్రజలు అస్వస్థతకు గురి అవుతున్నారు గత కొద్దీ రోజులుగా . ఉన్నవారు ఉన్నట్లే కిందపడిపోయారు. నోట్లో నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయారు. చిన్నపిల్లలతో సహా సమారు వంద మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. చూస్తుండగానే కళ్లు తిరిగిపడిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.  ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 20 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు రక్త పరీక్షలు,  సిటీ […]

Read More
Timeline

గుంటూరు: చాపల వేటకు తీసుకెళ్లి భార్యను నరికి చంపాడు

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యని నమ్మకంగా తీసుకెళ్లి తల నరికి చంపాడో కసాయి భర్త. తల, మొండెం వేరు చేసి పడేసిన భయానక ఘటన కలకలం రేపింది. రేపల్లె సమీపంలోని సముద్ర తీరం మడ అడవుల్లో ఈ దారుణ ఘటన జరిగింది. నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చిప్పల నాగరాజు, మరియమ్మ(40) దంపతులు. చేపల వేటకెళ్లి జీవనం సాగిస్తున్నారు.ఇద్దరూ కలిసి గొంది సముద్రం సమీపంలోని ఓ రేవులో చేపల వేటకు బోటులో వెళ్లారు. మడ అటవీ […]

Read More
Timeline

లాటస్ పాండ్ తరహాలో జగన్ చెన్నై ప్యాలెస్ … లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ ఇప్పుడు చెన్నైలో కూడా మరో ప్యాలెస్ కట్టుకుంటున్నారని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ హైకమాండ్ కు జగన్ లొంగిపోయారని, పోలవరం అంచనాలను కుదించారని విమర్శించారు. వైసీపీకి చేతకాని 22 మంది ఎంపీలు ఉన్నారని… వారి వల్ల పోలవరంకు రూ. […]

Read More
Timeline

ఏపీ : నవంబర్ 2 నుండి పాఠశాలలు, కాలేజీలు..కొత్త రూల్స్

నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలుపటిష్టంగా కోవిడ్‌ రక్షణ చర్యలురోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులుఒంటిపూట బళ్లురాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అమరావతి: నవంబర్‌ 2 నుంచి తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు. నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, […]

Read More
Timeline

చంద్రబాబుని తరిమికొట్టిన రైతులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం నాడు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు.. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కి రాజధాని రైతుల నుండి మరియు అధికార పార్టీ నేతల నుండి కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లోని ఓ వర్గం రైతులు, గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో రాజధాని అమరావతి పేరుతొ అసైన్డ్ భూముల రైతులకు దారుణంగా అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. ఆ […]

Read More