జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల రాజకీయ అరంగేట్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో ఆమె కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో షర్మిల పార్టీపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, షర్మిల పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కేంద్ర హోంమంత్రి అమిత్ షా వదిలిన బాణమే అని అన్నారు. బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ అని ఆరోపించారు. జగన్ ఇప్పటికే […]