ap bjp
Politics Timeline

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి లకు ఢిల్లీలో వినతిపత్రం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని వివరించి, దేవాలయాలపై దాడులు గురించి మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విశాఖ ప్లాంట్ గురించి చర్చించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డిని, అమిత్ షా […]

Read More
Timeline

బాబు బాగా తిన్నాడు – ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదు – సోము వీర్రాజు

తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయాక ఏపీ కి ప్రత్యేక హోదా కావాల్సిన పరిస్తితి ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆయన అధికారం లో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యం అని భావించారు అని అన్నారు.మీడియా సమావేశం లో మాట్లాడిన సోము వీర్రాజు ప్రత్యేక హోదా అంశం […]

Read More
Timeline

చంద్రబాబు ప్రియ శిష్యుడిని సస్పెండ్ చేసిన ఏపీ బీజేపీ

ఒకప్పుడు టిడిపిలో ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా ఉన్న తమ పార్టీ ప్రతినిధి లంకా దినకర్ ఇచ్చిన మీడియా ప్రకటనలపై కొంతకాలంగా బిజెపికి అసంతృప్తి ఉంది. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా దినకర్ మాట్లాడుతున్నారని, దాని వలన పార్టీ పరువు దెబ్బతింటుందని బీజేపీ పార్టీ అభిప్రాయపడింది. పర్యవసానంగా, వారు రెండు నెలల క్రితం అతనికి షో కాజ్ నోటీసు జారీ చేశారు. తన చర్యలకు దినకర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసింది ఆంధ్ర ప్రదేశ్ – […]

Read More
Timeline

క్రెడిట్ కొట్టేద్దామని చూసిన పవన్, క్లారిటీ ఇచ్చిన బిజెపి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేశారు. నవంబర్ 3న పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ చేపట్టారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా బాధపడుతున్న భవన నిర్మాణ కార్మికుల బాధలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ ధర్నా చేపడుతున్నట్టు చెప్పారు. తన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో పవన్ కళ్యాణ్ తొలిగా బీజేపీ అధ్యక్షుడు కన్నాకు ఫోన్ చేసి సపోర్ట్ ఇవ్వాలని కోరారు. […]

Read More
Timeline

మోడీతో దోస్తీ కావాలి అంటున్న బాబు యూ-టర్న్ వెనక మాస్టర్ ప్లాన్ ఇదే

బీజేపీ విషయంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చగా మారిపోయాయి.. బీజేపీతో పొత్తు లేకపోవడం వల్లే టీడీపీ ఓటమి పాలైందన్న విషయం చంద్రబాబుకు తెలిసొచ్చిందా? లేక మరోసారి బీజేపీతో కలిసి వెళ్లడానికి బాబు ప్రయత్నిస్తున్నారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీతో విభేదించామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని చంద్రబాబు అనడం.. ఆ నిర్ణయంతో పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోడానికి కారణమైందని చెప్పిన […]

Read More