arnab goswami arrest
Timeline

బ్రేకింగ్ న్యూస్: జైలు నుంచి రిలీజ్ అయిన అర్ణబ్ గోస్వామి

ఇంటీరియర్ డిజైనర్ అశ్వక్ నాయక్ సూసైడ్ కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి బెయిల్ మీద తలోజ జైలు నుంచి విడుదలయ్యారు. క్రింది కోర్టులలో తనకు బెయిల్ నిరాకరించడం తో సుప్రీంకోర్టుకు వెళ్లిన గోస్వామి కి అక్కడ ఊరట లభించింది

Read More
Timeline

బ్రేకింగ్ : అర్ణబ్ గోస్వామిని 14 రోజులు రిమాండుకు పంపిన కోర్టు

రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామిని ఈరోజు ఉదయం మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అర్న‌బ్‌ను త‌న ఇంటి నుంచి అలీబాగ్ పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు ఓ పోలీసు అధికారి వెల్ల‌డించారు. ఇంట్లో త‌న‌పై పోలీసులు దాడి చేసిన‌ట్లు జ‌ర్న‌లిస్ట్ అర్న‌బ్ ఆరోపించారు. పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్తున్న క్ర‌మంలో అర్న‌బ్‌ను పోలీసు వ్యాన్‌లోకి తోసివేశారు. 2018లో రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో.. ఓ […]

Read More