arnab goswami
Timeline

అర్ణబ్ గోస్వామి మెగా న్యూస్ : అన్ని రాష్ట్రాల్లో – అన్ని భాషల్లో రిపబ్లిక్ టీవీ లాంచ్

ప్రతి భాషలో రిపబ్లిక్ ఛానెళ్లను ప్రారంభిస్తాను అని, అంతర్జాతీయ మీడియాలో కూడా రిపబ్లిక్ పాత్ర పోషించబోతుందని తెలిపారు. సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన గంటల తరువాత రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి తన అరెస్టు అయిన 8 రోజుల తరువాత తలోజా జైలు నుండి రిలీజ్ అయ్యారు. ఆ తరువాత బుధవారం రాత్రి, అర్నబ్ రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ యొక్క లోయర్ పరేల్ స్టూడియోకి వెళ్లారు. ఆట ఇప్పుడే మొదలయిందని అయన […]

Read More
Timeline

బ్రేకింగ్ : అర్ణబ్ గోస్వామిని 14 రోజులు రిమాండుకు పంపిన కోర్టు

రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామిని ఈరోజు ఉదయం మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అర్న‌బ్‌ను త‌న ఇంటి నుంచి అలీబాగ్ పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు ఓ పోలీసు అధికారి వెల్ల‌డించారు. ఇంట్లో త‌న‌పై పోలీసులు దాడి చేసిన‌ట్లు జ‌ర్న‌లిస్ట్ అర్న‌బ్ ఆరోపించారు. పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్తున్న క్ర‌మంలో అర్న‌బ్‌ను పోలీసు వ్యాన్‌లోకి తోసివేశారు. 2018లో రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో.. ఓ […]

Read More