Assam
Timeline

బ్రేకింగ్ | ప్యాసింజర్ బస్సును ఢీ కొట్టిన ట్రక్కు – 7 మృతి

#BreakingNews : అస్సాం యొక్క కొక్రాజార్ జిల్లాలో జాతీయ రహదారి -17 లో ప్యాసింజర్ బస్సు ట్రక్కును ఢీ కొనడంతో ఏడుగురు మరణించారు మరియు 20 మంది గాయపడ్డారు. స్థానిక ప్రజలు, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను ఈ ప్రాంతంలోని వివిధ ఆసుపత్రులలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) కు పంపబడ్డారు.ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సంతాపం తెలిపారు […]

Read More
Timeline

ఇద్దరు సంతానం మించితే అనర్హులే

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్న వారు ఇకమీదట ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని స్పష్టం చేసింది. సోమవారం సాయంత్రం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. ఈ నిబంధనలు జనవరి 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అలాగే నూతన భూ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలకు మూడు బీగాల భూమి ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం అర భీగా స్థలం […]

Read More
Timeline

సోదరుడి ప్రేమ ఆచూకీ కోసం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను వివస్త్రల్ని చేసి..

మహిళలని చూడకుండా ఇష్టారీతిలో వ్యవహరించారు అసోం పోలీసులు. ముగ్గురు అక్కాచెల్లెళ్లను స్టేషన్‌కు పిలిపించి మరీ వివస్త్రల్ని చేసి విపరీతంగా కొట్టారు. ఆ ముగ్గురిలో ఒకరు గర్భిణి అనే విషయాన్ని కూడా పట్టించుకోని పోలీసుల దురహంకారంతో ఆమెకు గర్భస్రావమయింది. కఠినాత్ములను సైతం కదిలించే ఈ ఘటన అసోంలోని దర్రాంగ్‌ జిల్లాలోని సిపాఝార్‌ పోలీసు స్టేషన్‌లో జరిగింది. ఈ దారుణానికి ఒడిగట్టిన పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉండటం మరింత బాధకలిగించే విషయం. కనీస మానవత్వం లేకుండా వ్యవహరించిన పోలీసు […]

Read More