Balakrishna
Timeline Tollywood

బాలయ్య- గోపీచంద్ సినిమాలో శ్రుతి హాసన్!

దర్శకుడు మలినేని గోపీచంద్, నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటితో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. జూలైకి ఈ సినిమా పూర్తి కానుంది. ఆ వెంటనే గోపీచంద్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట బాలకృష్ణ.

Read More
Timeline

బాలయ్య బాబు గొప్పతనం ఇదే..అనాథకు ఫ్రీగా క్యాన్సర్ చికిత్స

గోదావరిఖని ప్రాంతానికి చెందిన దాసరి శివాజీ అనాథ. అతడు ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్సకు డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడని బసవతారకం ఆస్పత్రి యాజమాన్యానికి తెలిసింది. డాక్టర్‌ టీఎస్‌ రావు, డాక్టర్‌ పట్నాయక్‌ల వైద్య బృందం శివాజీకి శస్త్రచికిత్స చేసింది. అతడు కోలుకునే వరకు అన్ని సేవలను ఉచితంగా అందించారు. శివాజీకి విజయవంతంగా చికిత్సను అందించిన వైద్యులు, సిబ్బంది కృషిని బాలకృష్ణ అభినందించారు.  ఎంతో మంది పేద రోగులకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించామని, భవిష్యత్తులోనూ ఇదేవిధంగా […]

Read More
Timeline

వ్యాక్సిన్ రాలేదు ..రాదు – బాలయ్య

కరోనా వ్యాక్సిన్‌పై ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు… అసలు వ్యాక్సిన్‌ రాదు’  అని అన్నారు. విర్గో పిక్చర్స్‌ బ్యానర్‌పై వస్తున్న ‘సెహరీ’ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఆయన సోమవారం లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని అన్నారు. ‘మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వస్తుంది అని అంటున్నారు అది నిజం కాదు. అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా మన జీవితాంతం […]

Read More
Timeline

హైదరాబాద్ వరద బాధితుల కోసం బాలయ్య భారీ విరాళం

హైదరాబాద్‌ వరద బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించి మరోసారి బాలయ్య తన గొప్ప మనసును చాటుకున్నారు. హైదరాబాద్‌ మహానగరాన్ని కొన్ని రోజులుగా వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరదలు రావడంతో హైదరాబాద్‌లోని కాలనీల వాసులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారందరినీ ఆదుకునేందుకు ముందుకు వచ్చిన బాలయ్య రూ. కోటి 50 లక్షలను విరాళంగా ప్రకటించారు. అంతేకాదు పాతబస్తీలో బసవతారక రామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు బిర్యానీ […]

Read More
Timeline

బుల్ బుల్ బాలయ్యను చల్ చల్ అంటూ గెంటేశారు

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఊహించని షాక్ తగిలింది. హిందూపూర్ లో ఓ పెళ్ళికి హాజరైఎందుకు వెళుతున్న బాలకృష్ణను గ్రామస్థులు అడ్డుకున్నారు. టీడీపీ హాయంలో భూమి పూజ చేసి వదిలేసిన లేపాక్షి-హిందూపురం మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.బాలకృష్ణను అడ్డుకున్న విద్యార్థులు, గ్రామస్థులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఆ తర్వాత బాలయ్య…అధికారులతో మాట్లాడి పనులను […]

Read More
Timeline

బరిలో లేని.. బాలయ్య

జనవరి 10, 2020కి మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”, జనవరి 12, 2020కి అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” చిత్రాలు ఆల్రెడీ సంక్రాంతి స్లాట్ ను బుక్ చేసుకోవడంతో బాలయ్య ఎక్కడ ఇరుక్కుంటాడా అని అభిమానులందరూ టెన్షన్ పడుతున్న తరుణంలో బాలయ్య సింపుల్ గా సంక్రాంతికి సినిమా రావడంలేదని ఇండైరెక్ట్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమాను తొలుత సంక్రాంతి బరిలో దింపాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. ఆఖరి నిమిషంలో బాలయ్య ప్లాన్ లో […]

Read More