bhadradri kothagudem
Timeline

తెలంగాణ: ఐదుగురు చిన్నారులను రేప్ చేసిన హెడ్ మాస్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే నీచానికి పాల్పడ్డాడు. పాఠశాల లేకపోయినా తరగతుల పేరుతో విద్యార్థినులను పిలిపించి కీచకపర్వానికి దిగాడు. లైంగిక దాడికి గురైన విద్యార్థిని ఆస్పత్రి పాలవడంతో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మిగిలిన విద్యార్థినుల తల్లిదండ్రులు నిలదీయడంతో కీచకుడి బాగోతం బయటపడింది. ఆగ్రహం చెందిన గ్రామస్తులు హెడ్మాస్టర్‌ని చితకబాది పోలీసులకు అప్పగించారు. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీ పరిధిలోని చింతవర్రె మండల పరిషత్ పాఠశాల […]

Read More