TV9 పై బిత్తిరి సత్తి పంచులు..అది కూడా సాక్షి టీవీలో
అవును బిత్తిరి సతి పంచులు వేసింది TV9 పైనే, అది కూడా సాక్షి టీవిలో తాను చేయబోతున్న కొత్త ప్రోగ్రాం ప్రోమోలో . నిన్నటి దాకా సత్తి పని చేసింది టీవీ9 లోనే. అయితే ఈ మధ్యే అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి సాక్షి టీవిలో దర్శనం ఇవ్వబోతున్నాడు సత్తి. టీవీ9 కి రాజీనామా చేసి కొత్త ఛానల్ కి వెళ్తే పథ ఛానల్ పై పంచులేంటి అనుకోవచ్చు. అయితే అక్కడే ఉంది ట్విస్ట్. అసలు మ్యాటర్ […]