ఎక్స్ క్లూజివ్: TV9 కి బిత్తిరి సత్తి రాజీనామా వెనక ఉంది ఎవరు?
తెలుగు మీడియాలో బిత్తిరి సత్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జీరో నుంచి హీరో వరకు ఎదిగాడు. దానికోసం V6 ఛానెల్లో తీన్మార్ న్యూస్ అంటూ రచ్చ చేసాడు. కొన్నేళ్ల పాటు అద్భుతంగా సాగిన ఈయన గత సంవత్సరం TV9 ఛానెల్లోకి మారిపోయాడు. మొదట్లో V6 ఛానెల్లో చేసిన కార్యక్రమం కంటే TV9 చేస్తున్న ప్రోగ్రామ్ అంతగా విజయం సాధించలేదనేది అందరికి తెలిసిన విషయమే. అంతే కాదు ఈ కార్యక్రమం రేటింగ్స్ పరంగా […]