కేటీఆర్.. ఇది సిరిసిల్ల కాదు భాగ్యనగరం: ఎమ్మెల్యే రఘునందన్ రావు
కేంద్రం ఏమిచ్చింది.. ఏమిచ్చింది.. అని అడుగుతున్నావ్.. భాగ్యనగరానికి నువ్వు కానీ, కార్పొరేటర్ కానీ చేసింది ఏంది..? నువ్వేమన్న సిరిసిల్ల నుంచి తెచ్చి ఇస్తున్నవా కేటీఆర్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. అభివృద్ధి అంటే కార్పొరేటర్లు కబ్జాలు చేయడమా అని ప్రశ్నించారు. మీ నాయనా చింతమడకకి లక్ష 50 వేలు ఇస్తే, కేంద్రం 8 లక్షలు ఇస్తుందన్నారు. భాగ్యనగర్ లో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి డబ్బులు కేంద్రం ఇచ్చిందన్నారు. చర్యకి ప్రతి చర్య […]