chandrababu naidu
Timeline

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. గ్రామ పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది అని అన్నారు చంద్రబాబు. ఎన్నికల్లో నిజమైన హీరోలు ప్రజలేనని, ఎన్ని విధాలుగా హింసించినా ఎదురొడ్డి పోరాడారని చెప్పారు. ప్రజల గుండెల్లోనుంచి టీడీపీని ఎవరూ తీసివేయలేరని మరోసారి తేలిపోయిందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నేతలు గాలిమాటలు మాట్లాడుతున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. టీడీపీకి 38.74 శాతం పోలింగ్‌ నమోదైందిని తెలిపారు. బలవంతపు ఏకగ్రీవాలకు […]

Read More
Timeline

వైసీపీ Vs వైసీపీ : ఇదే అసలు తలనొప్పి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు కానీ, ఏపీలో మాత్రం రెండున్నరేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. వివిధ కారణాలతో పంచాయతీల పాలకవర్గాలు లేకుండా సాగిపోయిన ఆంధ్రప్రదేశ్ లో విభజనానంతరం తొలి ఎన్నికలకు ఇప్పుడు రంగం సిద్ధమయ్యింది. అయితే ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. తొలి విడతలో 168 మండలాల్లోని 3వేల 249 పంచాయతీలు, 32 వేల 504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడురోజుల పాటు జరిగిన నామినేషన్ల స్వీకరణ […]

Read More
Timeline

బిగ్ న్యూస్ : 2015 ఓటుకు నోటు కేసులో ఉదయ్ సింహను అరెస్ట్ చేసిన ఏసీబీ

ఓటుకు నోటు కేసులో ఉదయ్ సింహను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఏసీబీ కోర్టు జారీ చేసింది. ఎంబీడబ్ల్యూ జారీ కావడంతో ఉదయ్ సింహను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఓటుకు నోటు కేసు మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. దర్యాప్తు అధికారులు తనపై మోపిన అభియోగాలను […]

Read More
Timeline

ఏలూరు: కక్కుర్తితో బ్లీచింగ్ బదులు సుద్ద కలిపారు

ఏలూరు సంఘటన పై స్పందించిన చంద్రబాబు నాయుడు. ప్రజల అనారోగ్యఐకి కారణం జగన్ నిర్లక్ష్యమే కారణం అని తెలిపారు. తాగునీఈటిని కూడా పరిరక్షించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని , అక్కడే ప్రభుత్వ వైఫల్యం తెలుస్తుందని అయన అన్నారు.పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని, వారికి క్లోరిన్‌ సరఫరా కూడా చేయడం లేదని ఆరోపించారు. అందుకే వారు పనికిరాని సుద్ధ తెచ్చి క్లోరిన్‌ బదులుగా నీటిలో కలిపేశారని, దీంతో వందలాది మంది ప్రజలు ఆస్పత్రి పాలయ్యారని చంద్రబాబు తెలిపారు. […]

Read More
Timeline

బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పై పోలీస్ కేస్.. రేపు అరెస్ట్?

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకీ వేడెక్కుతుంది. జగన్ Vs చంద్రబాబు రివెంజ్ గేమ్ అంటూ వినిపిస్తున్న / కనిపిస్తున్న వార్తల్లో వీళ్ళు తప్ప అందరూ కనిపిస్తున్నారు తెర మీద. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు నాయుడు తన పలుకుబడి ఉపయోగించి జగన్ ని టార్గెట్ చేసిన విధానం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూసారు. కానీ ఇప్పుడు స్టోరీ రివర్స్ అయింది. జగన్ అధికారంలోకి రావడం , అది కూడా టీడీపీ పతనం దిశగా అత్యధిక […]

Read More
Timeline

చంద్రబాబు ప్రియ శిష్యుడిని సస్పెండ్ చేసిన ఏపీ బీజేపీ

ఒకప్పుడు టిడిపిలో ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా ఉన్న తమ పార్టీ ప్రతినిధి లంకా దినకర్ ఇచ్చిన మీడియా ప్రకటనలపై కొంతకాలంగా బిజెపికి అసంతృప్తి ఉంది. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా దినకర్ మాట్లాడుతున్నారని, దాని వలన పార్టీ పరువు దెబ్బతింటుందని బీజేపీ పార్టీ అభిప్రాయపడింది. పర్యవసానంగా, వారు రెండు నెలల క్రితం అతనికి షో కాజ్ నోటీసు జారీ చేశారు. తన చర్యలకు దినకర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసింది ఆంధ్ర ప్రదేశ్ – […]

Read More
Timeline

సోనూ సూద్ కి చంద్రబాబు ఫోన్ కాల్

చిత్తూరు జిల్లా మదనపల్లిలో నాగేశ్వరరావు టీ హోటల్ నిర్వహించేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడిపట్టుకుని నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే.. వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోనూసూద్ కంట పడింది. వెంటనే […]

Read More
Timeline

ఉగ్రవాదుల కంటే తీవ్రంగా వైసీపీ నేతలు తయారైయ్యారు: బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ చూడని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేస్తుంటే అడ్డుకున్నారని, అభ్యర్థులు మారువేషాలు వేసుకుని నామినేషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగానూ అనేక ఘటనలు జరిగాయని అన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు చెప్పేది ఒక్కటే, ప్రజలు ధైర్యంగా ఓటేయాలి. టీడీపీ రాజ్యాంగ పరిరక్షణ […]

Read More
Timeline

బాబు ప్రజా చైతన్య యాత్ర షురూ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. బుధవారం నుండి ప్రకాశం జిల్లా బొప్పూడి నుండి ప్రజాచైతన్య యాత్ర ప్రారంభిస్తున్నామని అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని దక్కించుకున్నప్పటి నుండే ఆ పార్టీ రాష్ట్రంలో నియంతృత్వ పోకడలను సాగిస్తుందని, ప్రతిపక్ష నాయకులపై, కార్యకర్తలపై దాడులు జరిపిస్తూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వపు నియంతృత్వ […]

Read More
Timeline

ఐటీ రైడ్స్, ఐటీ గ్రిడ్స్: స్కామ్ ఏదైనా బాస్ బ్రీఫ్డ్ మీ అంటే అంతే

ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం రేపిన ఐటీ గ్రిడ్స్ కేసు అందరికి గుర్తు ఉండే ఉంటుంది. టీడీపీ పతనానికి దారి తీసిన కేసు అది. చంద్రబాబు మరియు తన తనయుడు లోకేష్ ఆ స్కామ్ కి సూత్రదారులు అని ఆ మధ్య పెద్ద వాదనలే వినిపించాయి. ఏపీ ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో ఆ సంస్థ సీఈవో అశోక్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఓటర్ల వ్యక్తిగత వివరాలను తస్కరించారనే […]

Read More
Timeline

బాబును మించిపోయారు జగన్

రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలు, రైతులందరూ కూడా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే రాజధాని ప్రాంతాల రైతులందరికీ కూడా సంఘీభావం తెలిపేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రాత్రి ప్రయత్నించగా, పోలీసులు కావాలనే అభ్యంతరం వ్యక్తం చేసి, అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి మరియు, పోలీసులందరికి కూడా మాటల యుద్ధం జరిగిందని చెప్పాలి… అయితే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా […]

Read More
Timeline

బాబు స్కామ్ ను జగన్ ఎందుకు దాస్తున్నారు?

ఏపీ అధికారంలో కూర్చున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలని తీసుకుంటూ, ఏ విషయంలోనూ వెనకడుగు వేయకుండా అందరిని తనతో పాటే పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి. ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో సంచలనమైన నిర్ణయాలని తీసుకున్న సీఎం జగన్, తాజాగా రాష్ట్రానికి మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇంత అకస్మాత్తుగా ఈ అంశం అనేది తెరపైకి రావడం వెనకాల ఎదో బలమైన కారణం ఉందని, అసలు అంతలా ఏం జరిగిందనే […]

Read More
Timeline

ఆర్టీసీ ఛార్జీల పెంపు: అసెంబ్లీ వద్ద టీడీపీ నిరసన

అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేతలు అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

Read More
Timeline

టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన బాబు

చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్నారు. మంగళగిరి మండలంలో మూడు బ్లాకుల నిర్మాణంలో భాగంగా మొదటి బ్లాక్ పూర్తయ్యింది. జిప్లస్3గా నిర్మితమైన ఈ బ్లాక్ లో మూడో అంతస్థులో చంద్రబాబు, లోకేష్ చాంబర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు కార్యాలయంలో పూజలు చేపట్టారు. శృంగేరీ శార‌దాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వ‌ర్యంలో తొలుత గ‌ణ‌ప‌తి పూజ.. అనంత‌రం సుద‌ర్శ‌న హోమం , గ‌ణ‌ప‌తి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు.

Read More
Timeline

జగన్ని చూసి భయపడుతున్న ఇన్వెస్టర్లు

రాష్ట్రానికి పెట్టుబడిదారులు రావాలంటేనే భయపడే వాతావరణం నెలకొందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలన్నీ జగన్‌ మూర్ఖత్వం కారణంగా బూడిదలో పోసిన పన్నీరు చందాన వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు పెట్టుబడిదారులకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని, ఏపీ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని విమర్శించారు. ఏపీ ప్రజల తరపునలులూ గ్రూప్ కు సానుభూతి తెలుపుకుంటున్నానని, ముఖ్యంగా వైజాగ్ ప్రజల తరపున విచారం వ్యక్తం చేస్తున్నామని […]

Read More
Timeline

ఇపుడు చంద్రబాబు భయం అదేనా

టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులలో మార్పులు వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యల ఫై వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే చంద్రబాబుని, సుజనా చౌదరి ని మరొకసారి టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే లను కాపాడుకోవడానికి బీజేపీలోకి పంపించిన కోవర్ట్ ను రంగంలోకి దించాడు చంద్రబాబు […]

Read More