Cinema
Timeline

బిగ్ బ్రేకింగ్ : వంద శాతం ఆక్యుపెన్సీకి.. గ్రీన్‌ సిగ్నల్‌

కరోనా వైరస్‌ పరిస్థితుల రీత్యా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునఃప్రారంభించుకోవడానికి గతేడాది అక్టోబర్‌లో కేంద్రం ఓకే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సీట్ల సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేర‌కు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ అనుమ‌తులిచ్చింది. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు: థియేటర్‌ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 100 […]

Read More
Timeline

షారుఖ్ ఖాన్‌తో యంగ్ డైరెక్టర్ అట్లీ సినిమా

‘రాజారాణి’ వంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమై.. ‘తేరి’ (పోలీసోడు), ‘మెర్సల్’ (అదిరింది) వంటి కమర్షియల్ సినిమాలతో తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్నాడు యంగ్ డైరెక్టర్ అట్లీ. తేరీ, మెర్సల్ తర్వాత దళపతి విజయ్‌తో చేసిన హ్యట్రిక్ ఫిలిం ‘బిగిల్’ దీపావళికి భారీగా విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్ రాబడుతుంది. ఇదిలాఉంటే అట్లీ తన తర్వాతి సినిమాను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో చెయ్యనున్నాడని తెలుస్తోంది. […]

Read More
Timeline

సినీ ఆరంగేట్రం చేయనున్న జబర్దస్త్ కూతురు

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ మధ్యనే బాధ్యతాయుతమైన పదవిలో కూర్చోవడంతో జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చింది. ఇటీవలే కూతురు అన్షుమాలిక పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని రోజా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇప్పుడు రోజా ఫ్యామిలీకి సంబందించిన వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. అదేంటంటే రోజా కుమార్తె తెరంగ్రేటం. నిజానికి సినిమాలలో అడపదపా కనిపిస్తూనే జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది రోజా. ఇక ఆమె రాజకీయంగా బిజీగా మారడం, వచ్చే రొజుల్లో మరిన్ని […]

Read More