cm kcr corona cases in telangana
Timeline

బ్రేకింగ్ : తెలంగాణలో 1,819 కరోనా కేసులు నిన్న

రాష్ట్రంలో కొత్తగా 1,819 కరోనా కేసులు, 10 మరణాలు 66,677కు చేరిన కరోనా బాధితుల సంఖ్య ఇప్పటివరకు కరోనాతో 540 మంది మృతి కొవిడ్ నుంచి కోలుకుని 47,590 మంది డిశ్చార్జి ప్రస్తుతం 18,547 కరోనా యాక్టివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో 517 పాజిటివ్ కేసులు నమోదు

Read More
Timeline

కరోనా కట్టడి కోసం తెలంగాణ సీఎం కెసిఆర్ అదనంగా 100 కోట్లు విడుదల

తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బడ్జెట్‌కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు సీఎం కేసీఆర్. ఆరోగ్య మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యుజిసి […]

Read More