CM YS Jagan
Timeline

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 9:50 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:05కి విమానంలో ఢిల్లీ బయల్దేరతారు. మధ్యాహ్నం 12.20కి ఢిల్లీ చేరుకుని నేరుగా తన అధికార నివాసమైన 1-జన్‌పథ్‌కు చేరుకుంటారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఇతర కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. ముందుగా మధ్యాహ్నం అమిత్ షాను […]

Read More
Timeline

నేడు జగన్ క్యాబినెట్ భేటీ, అమ్మ ఒడి పై నిర్ణయం

నేడు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ భేటి జరగనుంది. ఈ కేబినేట్ భేటిలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. కేబినేట్ భేటిలో ఈ అంశాలు చర్చకు రానున్నాయి. – మగ్గం చేనేత కార్మికులకు రూ.24 వేల ఆర్ధిక సాయం పై చర్చ. దీనిని డిసెంబర్ 21 నుంచి అమలు చేయనున్నారు. – జనవరి నుంచి ప్రభుత్వం రిక్రూట్ చేయబోయే ఉద్యోగాల పై […]

Read More
Timeline

జనసేనకు ఝలక్, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఔట్?

జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కి అవమానం. ప్రజాప్రతినిధికి పార్టీ లో గౌరవం లేకపోవడం పార్టీకి సిగ్గుచేటు అని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే పలువురు పార్టీ నుండి వెళ్లిపోవడం జరిగింది.దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్న విషయం మరిచేలా నాదెండ్ల మనోహర్ ప్రవర్తించే తీరు అని చాలా మంది మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాపాక కూడా పార్టీలో ఉన్న […]

Read More
Timeline

రేపు భేటీకానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. గోదావరి జలాలు శ్రీశైలంలోకి తరలింపు, విభజన అంశాలపై ఈ సమావేశంలో సీఎంలు చర్చించనున్నారు.

Read More
Timeline

సొంత బాబాయ్‌ని ఎవరు హత్య చేశారో చెప్పలేని వ్యక్తి.. మీరు మమ్మల్నా భయపెట్టేది

వైసీపీ నేతల ఆటలు సాగనిచ్చేది లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇష్టానుసారంగా దాడులు చేస్తామంటే ఊరుకోబోమంటూ వార్నింగ్‌ ఇచ్చారాయన. ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి మనమూ చూద్దాం అన్నారు. ముందు తనపై కేసులు పెట్టాలంటూ వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్‌ విసిరారు. సొంత బాబాయ్‌ని ఎవరు హత్య చేశారో చెప్పలేని వ్యక్తి మనల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. బెదిరించి, భయపెట్టి రాజకీయాలు చేయడం వారి వాళ్ల కాదన్నారు చంద్రబాబు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. […]

Read More