కరోనా: హైదరాబాద్ లో పాజిటివ్ వచ్చిన 2200 మంది మిస్సింగ్
కోవిడ్-19 పేషెంట్లకు ప్రభుత్వం హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంట్లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న వారి వివరాలను జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీయగా.. వందలాది మంది వివరాలు సరిగా లేవని గుర్తించారు. కరోనా వచ్చిన వారి పట్ల సమాజంలో ఉన్న అపోహలే దీనికి కారణమని భావిస్తున్నారు. ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవడం.. ఆధార్ కార్డులో ఉన్న శాశ్వత చిరునామా ఉండగా.. ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతం వివరాలు తెలియకపోవడంతో కరోనా బాధితులను గుర్తించడం […]