ట్రంప్ తెలివి, వైట్ హౌస్ లో తన చివరి రోజున చిన్న కూతురు నిశ్చితార్థం చేసేసాడు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌కు చివరి రోజు అయిన నేడు ఆయన చిన్న కూతురు వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. 23ఏళ్ల వ్యాపారవేత్త మైకెల్ బౌలోస్‌ను ఆమె పెళ్లాడనున్నారు. ఈ మేరకు ఆమె తనకు కాబోయే భర్త మైఖేల్ బౌలోస్‌తో కలసి వైట్ హౌస్ లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. “శ్వేత సౌధంలో నా కుటుంబంతో గడిపిన క్షణాలు.. ఎన్నో జ్ఞాపకాలిచ్చాయని అయితే మైఖేల్‌తో నిశ్చితార్థం కంటే ప్రత్యేకమైనదేదీ లేదు” అని ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో […]