ghmc elections
Timeline

బ్రేకింగ్ : టీపీసీసీ పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

గ్రేటర్ ఫలితాల్లో భారీ ఓటమి చవి చూసిన కాంగ్రెస్ పార్టీ , ఆ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా తెలుగు సర్కిల్స్ తెలిపింది . మేము చెప్పినట్టుగానే ఉత్తమ్ ఆ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను హైకమాండ్ కి పంపనున్నారు.

Read More
Timeline

టీపీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా – రేవంత్ చేతిలోకి ఆ పదవి ?

తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఓటమికి మూటకట్టుకుంది ఈరోజు వెలువడిన GHMC ఎన్నికల ఫలితాల్లో. గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లను కాపాడుకోలేకపోవడం తో పాటు 10 అంటే 10 సీట్లను కూడా సంపాదించుకోలేకపోయింది. ముందస్తు ఎన్నికల్లోనే ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత తన శాసన సభ సభ్యులను కోల్పోయింది. అంతకు ముందు హుజూర్‌నగర్, మొన్న దుబ్బాక లో కూడా భారీ ఓటమిని చవిచూసిన కారణంగా ఆ పార్టీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన […]

Read More
Timeline

TRS పై వైసీపీ నేత అంబటి సంచలన వ్యాఖ్యలు

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ నెలకొంది విషయం తెలిసిందే 150 సీట్లలో 115 సీట్ల వరకు గెలుపును కైవసం చేసుకున్న అభ్యర్థుల జాబితా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్ అయితే ఇందులో ఎక్కువగా మెజారిటీ సీట్లు గెలుపొంది టిఆర్ఎస్ ఆ తర్వాత ఆ తర్వాత బీజేపీ. అయితే మేయర్ పదవి కోసం కావాల్సిన సీట్లు మాత్రం టిఆర్ఎస్ కు కాస్త తక్కువగా కనిపిస్తున్నట్లు ఉంది. 2016 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బిజెపి మంచి ఊపు లోనే […]

Read More
Timeline

జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ తొలి గెలుపు

ఎల్బీనగర్: హయత్ నగర్ డివిజన్లో బిజెపి అభ్యర్థి నవ జీవన్ రెడ్డి గెలుపొందారు. నవ జీవన్ రెడ్డి చేతిలో సామ తిరుమలరెడ్డి అనూహ్యంగా ఓటమి చెందారు. ఈ సందర్భంగా గెలుపొందిన కార్పొరేటర్ అభ్యర్థి నవ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించిన హయత్ నగర్ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హయత్ నగర్ డివిజన్ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పారు

Read More
Timeline

CM KCR Press Meet: 3 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఎన్నికల్లో బిజెపి ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు మీడియాలో చెప్పుకుంటూ వచ్చారు. దానికి తోడుగా దేశంలో బిజెపి బడా నేతలు హైదరాబాద్ కి వచ్చి మరి బండి సంజయ్ తో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ దెబ్బతో అధికారంలో ఉన్న తెరాస పార్టీకి పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ బయటపడ్డ ఎగ్జిట్ పోల్ ఫలితాలు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయిబీట్ చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా […]

Read More
Timeline

హరీష్ రావు మాస్ అక్కడ టిఆర్ఎస్ లీడింగ్

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల్లో కేటీఆర్ పేరు ఎక్కువగా వినబడింది మీడియాలో.. సోషల్ మీడియాలో. జిహెచ్ఎంసి ఎన్నికల అభ్యర్థుల కోసం హరీష్ రావు ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన ఆర్సీపురం డివిజన్లో టిఆర్ఎస్ నేత 4,500 పైచిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. గ్రేటర్‌ తొలి రౌండ్‌ ఫలితాలు: 34 స్థానాల్లో టీఆర్ఎస్, 14 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో ఎంఐఎం, ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం

Read More
Timeline

GHMC Results: కాంగ్రెస్ మొదటి విజయం ఆ డివిజన్ లో

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ నేత శిరీష రెడ్డి సింగిరెడ్డి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ఉప్పల్ ప్రాంతంలో మరియు నాచారం లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది.

Read More
Timeline

మెహదీపట్నం లో ఎంఐఎం నేత, ఎక్స్ మేయర్ విజయం

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో మైదిపట్నం డివిజన్ నుండి ఎక్స్ మేయర్ మరియు ఎంఐఎం నేత మహమ్మద్ మజీద్ హుస్సేన్ విజయాన్ని కైవసం చేసుకున్నారు

Read More
Timeline

బ్రేకింగ్: కారు జోరు.. బీజేపీ కి చెమటలు పెట్టిస్తున్న తెరాస

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో ముందుగా పిలవబడిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో బిజెపి విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మాత్రం మొదటి రౌండ్లో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యధిక డివిజన్లలో ముందంజలో ఉంది. దాదాపుగా 40 కి పైగా డివిజన్లలో తెరాస ముందంజలో ఉండగా కేవలం 12 నుంచి 15 డివిజన్ లో మాత్రమే బిజెపి ముందంజలో ఉంది. ఇక ఎంఐఎం కూడా ఐదు నుంచి ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ […]

Read More
Timeline

GHMC Results: తొలి రౌండ్లో మొదటి విజయం టిఆర్ఎస్ దే

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తొలి రౌండ్లో, హైదర్ నగర్ డివిజన్ లో టిఆర్ఎస్ విజయాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ ఓల్డ్ బోయినపల్లి మీర్పేట్ మరియు కాప్రా డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో ఉంది #GHMCElections#GHMCResults#Hyderabad

Read More
Timeline

బ్రేకింగ్: తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఈసి పిటిషన్.. జోక్యం సరికాదన్న ఎస్ఈసి

జిహెచ్ఎంసి ఎన్నికల్లో, ఎన్నికల అధికారుల తప్పిదం వల్ల స్వస్తిక్ గుర్తు కాకుండా వేరే గుర్తుతో పడ్డ ఓట్లను లెక్కించకూడదని తెలంగాణ హైకోర్టులో బీజేపీ వేసిన పిటిషన్ను కోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికల కమిషన్ దీనిపై లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఎన్నికల అధికారి నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం సరికాదు అన్న ఈసి. జిహెచ్ఎంసి ఫలితాలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ముగియడంతో అందులో బిజెపి మెజారిటీ సాధించింది. ఇక తొలి రౌండ్ ఫలితాల్లో […]

Read More
Timeline

GHMC Results: డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలు

బోయిన్‌పల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్): టీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 7హైదర్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్ఎస్‌ 1, టీడీపీ 1భారతీనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3 గచ్చిబౌలి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, చెల్లనివి 2వనస్థలిపురం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, నోటా 1చంపాపేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1సరూర్‌నగర్‌ డివిజన్‌లో ఇంకా ప్రారంభంకాని ఓట్ల లెక్కింపు […]

Read More
Timeline

బ్రేకింగ్: స్వస్తిక్ గుర్తు ఉంటేనే లెక్కింపు … ఎస్ఈసి ఉత్తర్వులను తోసిపుచ్చిన హైకోర్ట్

డిసెంబర్ 1 వ తేదీన జీహెచ్ఎంసి కి ఎన్నికలు జరిగాయి. 18 సంవత్సరాల తరువాత గ్రేటర్ కు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలో ఓటు వేసేందుకు స్వస్తిక్ మార్క్ ను వినియోగిస్తారు. అయితే, ఎస్ఈసి గత రాత్రి కొత్త సర్క్యులర్ ను రిలీజ్ చేసింది. అభ్యర్థి గుర్తుపై పెన్నుతో గీసినా ఓటు వేసినట్లేనని కొత్త సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్ పై బీజేపీ అభ్యంతరం తెలిపింది. దీనిపై బీజేపీ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధం అయ్యింది. […]

Read More
Timeline

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల డేటా

మొత్తం ఓటర్లు: 74,44,260పురుషులు: 38,77,688స్త్రీలు: 35,65,896ఇతరులు: 676మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధిక ఓటర్లు: 79,579రాంచంద్రాపురంలో అత్యల్ప ఓటర్లు: 27,948పోటీలో ఉన్న అభ్యర్థులు: 1,122జంగమ్మెట్‌లో అత్యధికంగా పోటీలో: 20 మందిమొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 9,101సున్నితమైనవి: 2,336అతి సున్నితమైనవి: 1,207క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లు: 279కౌంటింగ్ హాళ్లు: 158కౌంటింగ్ కేంద్రాలు: 150డీఆర్‌సీ కేంద్రాలు: 30బ్యాలెట్ బాక్సులు: 28,686సాధార‌ణ ప‌రిశీల‌కులు: 12వ్యయ ప‌రిశీల‌కులు: 30ఫ్ల‌యింగ్ స్వ్కాడ్‌: 60జోన‌ల్/ రూట్ ఆఫీస‌ర్లు: 661

Read More
Timeline

GHMC Elections: టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌లోని ఆర్కేపురం పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నారు. హఫీజ్ పేటలోనూ ఉద్రిక్తత నెలకొంది. అక్కడ అభ్యర్థి ఫోటోను ప్రదర్శించడంపై టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు సర్ది చెప్పిన తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తలు ఫొటోను తొలగించారు.

Read More
Timeline

GHMC Elections: బుల్లెట్ పై వచ్చి ఓటు వేసిన అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. పాతబస్తీలోని శాస్త్రీపురం పోలింగ్ బూత్‌లో అసదుద్దీన్ ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్ అభివ‌ృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు హైదరాబాద్‌‌లోని ప్రతీ ఓటరు ఇంటి నుంచి బయటకు వచ్చి తమ […]

Read More