hathras gangrape case
Timeline

హత్రాస్ కేసు మరవకముందే… 3 నెలల ముందు అత్యాచారం ..ఇప్పుడు పెట్రోల్ పోసి

ఈ మధ్య ఉత్తరప్రదేశ్‌ కేంద్ర బింధువుగా వరుస అత్యాచార ఘటనలు జరుగుతుండటం అటు రాజకీయంగా నేతల్లో, ఇటు ప్రజల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. మోనా హత్రాస్ కేసు మరవకముందే మరో ఘాతుకం జరిగింది. బులంద్‌షహర్‌లో 15 ఏళ్ల మైనర్‌పై ఆగష్టు 15న ముగ్గురు దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరు జైలుల్లో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని నిందితుల మామ బాధితురాలిపై ఒత్తిడి చేసాడు. […]

Read More
Timeline

దారుణం: 24 గంటలు గడవక ముందే యూపీలో మరో గ్యాంగ్ రేప్

ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ళ మనీషా వాల్మీకి గ్యాంగ్ రేప్ కి గురై నిన్న మంగళ వరం మృతి చెందిన విషయం దేశాన్ని ఒక్కసారిగా ప్రతీ ఒక్కరిని కదిలించేసింది. ఈ సంఘటన లో కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా పోలీసులు మనీషా మృతదేహాన్నీ అర్ధరాత్రి బలవంతంగా దహనం చేయడం ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ సంఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే హత్రాస్ గ్రామానికి దగ్గర్లోనే […]

Read More
Timeline

హత్రాస్ గ్యాంగ్‌రేప్: మనీషాను బలవంతంగా దహనం చేసిన పోలీసులు, ఆమె కుటుంబాన్ని గదిలో పెట్టి తాళం వేసి

తాజాగా ఉత్తరప్రదేశ్ లో నలుగురు కామంధులు 19 ఏళ్ల మనీషా వాల్మీకి అనే అమ్మాయిని చిత్రహింసలు పెట్టి సాముహిక అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన రెండు వారల కింద జరిగి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ కి చెందిన మనీషా వాల్మీకి తన తల్లితో కలిసి పొలాలకు వెళ్లింది.. అక్కడ నలుగురు యువకులు ఆమెను లాకేళ్లి, తీవ్రంగా హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఎక్కడ తమ పేరు చెపుతుందో అని భయపడి ఆమె […]

Read More