Health
Timeline

బ్రేకింగ్ : మళ్ళీ బర్డ్ ఫ్లూ … చనిపోతున్న కోళ్లు

జపాన్ ప్రభుత్వం ఒక వ్యవసాయ క్షేత్రంలో అధిక వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ఉన్నట్లు ధృవీకరించింది ఫుకుయోకా ప్రిఫెక్చర్‌లోని కోడి ఫామ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్లు జపాన్ అధికారులు తెలిపారు . అంతకుముందు, మిటోయో నగరంలో ఏవియన్ ఫ్లూ ఉన్న కోళ్లను గుర్తించారు, నివేదికల ప్రకారం, సంక్రమణ H5 బర్డ్ ఫ్లూ యొక్క వ్యాధికారక జాతి గా నిర్దారించారు. మిటోయో పొలంలో నాలుగు రోజుల్లో కనీసం 3,800 కోళ్లు పొలాలలో చనిపోయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పరిస్థితిని నియంత్రించే ప్రయత్నంలో ప్రిఫెక్చర్ ఇప్పటికే 460,000 కోళ్లను చంపేశారు. చనిపోయాయని అధికారులు స్పష్టం చేసారు. […]

Read More
Timeline

తెల్లవారుజామున… ఆ మజానే వేరట!

నవదంపతులు తెల్లవారుజామున సెక్స్ చేస్తే మాత్రం ఆ మజాయే వేరని పరిశోధకులు అంటున్నారు. మార్నింగ్ సమయంలో శరీరం సమతులంగా ఉంటుందని, అందులో రాత్రంతా సుఖంగా నిద్రించి రిలాక్స్ అయ్యాక శృంగారం స్టార్ట్ చేస్తే ఆ కిక్కే వేరని, సుదీర్ఘ సమయం ఎంజాయ్ చేయవచ్చని పరిశోధనలు తేల్చుతున్నాయి.మూడ్ ఉండాలే కానీ, శృంగారం అనుభవించేందుకు అన్ని సమయాలు దంపతులకు శుభముహార్తాలే. అయినప్పటికీ నవదంపతులు తెల్లవారుజామున సెక్స్ చేస్తే మాత్రం ఆ మజాయే వేరని పరిశోధకులు అంటున్నారు. మార్నింగ్ సమయంలో శరీరం […]

Read More
Timeline

రానా ఏంటి ఇలా..?

స్టార్‌ వారసుడు, విలక్షణ నటుడు రానా దగ్గుబాటి తాజా లుక్‌ మరోసారి అభిమానులను కలవరపరుస్తోంది. సౌత్ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ రానా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోకుండా నటుడిగా, హోస్ట్‌గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక విజువల్‌ వండర్‌ బాహుబలి సినిమాతో రానా క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. భల్లాలదేవగా నటించిన రానాకు అభిమానులు నీరాజనాలు పట్టారు. అయితే బాహుబలి తర్వాత మాత్రం రానా […]

Read More
Timeline

చురుగ్గా ఉండాలంటే.. ఇలా చేయండి

ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. ఏదో ఆలోచిస్తుంటాం. కానీ ప్రత్యేకమైన ఆలోచనలు ఏవి రావు. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఏ మాత్రం ఏకాగ్రత కుదరదు. మెదడు పనితీరు, సామర్థ్యం మందగిస్తుండడమే కారణమా ? మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతుంది. ఏకాగ్రత కూడా సమకూరుతుంది. వాటికీ కావాల్సిన చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. రోజూ 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వ్యాయామం చేసినవారికి […]

Read More
Timeline

నిద్రని నిర్లక్ష్యం చేయకండి.. అనారోగ్యానికి ప్రధాన కారణం అదేనట

కుటుంబ బాధ్యతలు పెరిగేకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువయ్యేకొద్దీ నిద్ర దూరంగా వెళ్లిపోతూ ఉంటుంది. అందుకే నిద్రలేమితో బాధపడుతోన్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని తాజాగా ఓ పరిశోధన ద్వారా వెల్లడైంది. పనులన్నీ చక్కబెట్టుకుని ఎప్పటికో మంచం పైకి చేరడం, మళ్లీ ఉదయాన్నే లేచి ఇంట పనులు చేయాలనే ఒత్తిడితో రాత్రిళ్లు ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయాన్నే నిద్ర లేచిపోవడం వల్ల చాలామంది మహిళలు కంటినిండా నిద్రపోవడం లేదట. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే నిద్రలేమి కారణంగా […]

Read More