hero ram tweets on ys jagan
Timeline

బ్రేకింగ్: జగన్ ప్రభుత్వంపై హీరో రామ్ సంచలన ట్వీట్స్

టాలీవుడ్ హీరో రామ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై కుట్ర జరుగుతోందంటూ సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కీ‌, మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. #APisWatching హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టారు. విజయవాడలో జరిగిన స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదంకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. […]

Read More