hyderabad
Crime News

తెలుగు అకాడమీ లో 50 కోట్ల నిధులు గోల్మాల్

తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ పై విచారణ వేగవంతం చేసిన సీసీ ఎస్ పోలీసులు. తెలుగు అకాడమీ డైరెక్టర్ తో పాటు మరికొంతమందిని విచారిస్తున్న సిసిఎస్ పోలీసులు. బ్యాంకు ప్రతినిధులతో పాటు అకాడమి సిబ్బంది ప్రశ్నిస్తున్నారు, డైరెక్టర్ సోమిరెడ్డి తో పాటు మరికొందరరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిసిఎస్ పోలీసులు 50 కోట్ల పైచిలుకు నిధుల గోల్మాల్ జరిగినట్లుగా గుర్తించారు. అకాడమీ సిబ్బందితో పాటు బ్యాంకు అధికారుల పాత్రపై సిసిఎస్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read More
Timeline

ఇంట్లో హిజ్రాల లొల్లి..అర్ద నగ్న ప్రదర్శన అంటూ… సహనం కోల్పోయిన యజమాని

ఈరోజుల్లో మగ , ఆడ తో పాటుగా హిజ్రాలకు కూడా సమాన హక్కులు కల్పించింది ప్రభుత్వం. దానితో హిజ్రాలలో కొందరు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు లాయర్లు అయ్యారు, నటులు అయ్యారు , పోలీసులు అయ్యారు .. ఇలా ఎన్నో వృత్తుల్లో తమ ప్రతిభతో ఎదుగుదల చూస్తున్నార. అంతే కాకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రం ఇంకా పాత పద్దతిలోనే ఈజీ మనీకి అలవాటుపడి , సామాన్య ప్రజల దృష్టిలో గౌరవం […]

Read More
Timeline

బ్రేకింగ్ | హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిపై ఐటీ దాడులు

తెలంగాణాలోని ప్రముఖ ఆసుపత్రి మరియు వాటి శాఖలలో ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్ లో ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. ఈ ఆసుపత్రి కి సోమాజిగూడ , సికింద్రాబాద్ , మలక్ పేట్ ఏరియాల్లో బ్రాంచులు ఉన్నాయి. కరోనా సమయంలో ఈ ఆసుపత్రి రోగులకు బిల్లుల మోత మోగించింది అంతే కాకుండా ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. ఈ ఆసుపత్రికి సంబదించిన కాలేజీలపై కూడా నాలుగు వాహనాల్లో వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం.

Read More
Timeline

GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపట్నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు ఎస్​ఈసీ పార్ఠసారథి తెలిపారు. డిసెంబరు 1న జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 4న జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నట్లు వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్ పదవి మహిళ(జనరల్)కు కేటాయించినట్లు పేర్కొన్న ఎస్​ఈసీ… బ్యాలెట్​ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్న అధికారులు… 21న నామినేషన్ల పరిశీలించనున్నారు. 22 వరకు నామినేషన్ల […]

Read More
Timeline

హైదరాబాద్ లో ప్రేమ జంట ఆత్మహత్య … రెండు రోజుల క్రితం

హైదరాబాద్ లోని నర్సింగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల జంట మృతి చెందారు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని ప్రేమ జంట సంపత్ , పార్వతి రెండు రోజుల క్రితం కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు కలుపుకొని సూసైడ్ చేసుకున్నారు. వెంటనే స్థానికులు ఆసుపత్రిలో చేర్పించినా లాభం లేకుండా పోయింది. రెండు రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు మృతి చెందారు వీరు సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు […]

Read More
Timeline

మీలో భక్తితో పాటు, మీతో గొడుగు ఉంటేనే గుడిలోకి ..

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రజల్లో భయమెంత ఉందిఒ భక్తి కూడా అదే రేంజులో ఉంది. మాస్కులు పెట్టుకొని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలని ఎంత చెప్పినా కోకొల్లలుగా గుడిలోకి రావడం , పద్ధతులు పాటించకపోవడం గుడి యాజమాన్యాలకు తలా నొప్పిగా మారిపోయింది. అందుకే హైదరాబాద్ లోని పెద్దమా తల్లి గుడి నిర్వాహకులు సరికొత్త ప్రయోగం మొదలుపెట్టారు. భక్తి ఉంటె సరిపోదు గుడిలోకి రావాలనుంటే భక్తితో పటు గొడుగు కూడా వెంట పెట్టుకొని […]

Read More
Timeline

మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న మళ్ళీ పెరిగాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేసాయి. దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయడంతో స్వల్పంగా బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర… పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.750 పెరిగింది. దీనితో రూ.42,670కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర […]

Read More
Timeline

మహిళా పేషేంట్ కి.. ల్యాబ్‌ వైద్యుడి వేధింపులు.. చివరికి…

హైదరాబాద్‌: మహిళలు చివరికి ఆస్పత్రికి వెళ్లాలన్న కూడా ఆలోచించాల్సిన పిరిస్థితి దాపురిస్తోంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకిలో.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేసే వైద్యుడు.. మహిళా రోగిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. వివాహిత అయిన ఆ మహిళలను తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టాడు.. కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని చూడకుండా.. అశ్లీల చిత్రాలను సదరు మహిళా రోగి ఫోన్‌కు పంపి.. తన కామ దాహాన్ని తీర్చాలి.. కాదనొద్దంటూ నిత్యం […]

Read More
Timeline

భారీగా పతనమైన బంగారం ధర

పసిడి ధర మళ్లీ భారీగా పడిపోయింది. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చి నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు మళ్లీ పడిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. హైదరాబాద్‌లో 10 గ్రాములపై ఏకంగా రూ.1,050 ధర తగ్గింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.41,920 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.38,340. న్యూ ఢిల్లీలో మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 […]

Read More
Timeline

హెచ్చరిక: హైదరాబాద్ వాసులు ఆ బెలూన్లను తాకొద్దు

హైదరాబాద్ వాసులకు శాస్త్రవేత్తలు హెచ్చరిక జారీ చేశారు. శాస్త్రీయ పరిశోధనలో భాగంగా ఈనెల 10 నుంచి 30వ తేదీ మధ్య ఆకాశంలోకి వదిలే బెలూన్‌లు భూమిపై పడిపోయి కనిపిస్తే వాటిని తాకకుండా, సమాచారాన్ని పోలీస్‌స్టేషన్‌ లేదా దానిపై ఉన్నఫోన్‌ నెంబర్‌కు ఇవ్వాలని ఆటోమిక్‌ ఎనర్జీ, ఇస్రో అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెలూన్‌లోని కొన్ని పరికరాల్లో హై ఓల్టేజ్‌ విద్యుత్‌ ప్రవహిస్తుందన్నారు. చాలా విలువైన సైంటిఫిక్‌ డేటా అందులో ఉంటుందని, ఎవరైనా దానిని తెరిస్తే డేటా చెదిరిపోయే […]

Read More
Timeline

యువతకు ఉచిత శిక్షణ

హైదరాబాద్: గ్రేటర్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి నిరంజన్ తెలిపారు. కంప్యూటర్ బేసిక్స్, ఐటీస్కిల్స్, ఎంఎస్‌ ఆఫీస్ 2010, అడ్వాన్స్‌డు ఎంఎస్ ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్‌ప్లేస్ రెడీనెస్, ఆన్‌జాబ్ ట్రైనింగ్ వంటి కోర్పుల్లో ఉచిత శిక్షణనిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ పాస్ […]

Read More
Timeline

కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ భేటీ

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ ను సోమవారం ఉదయం జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. డిసెంబర్‌ లో నిర్వహించనున్న అంతర్జాతీయ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ నిర్వహణకు సహకారం అదించాలని ఈ సందర్భంగా కెటిఆర్‌ ను కపిల్‌ కోరారు. కెటిఆర్‌ స్పందిస్తూ, ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. దీంతోపాటు పలు అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు.

Read More
Timeline

ఆ పరీక్ష చేస్తున్న లేడీ డాక్టర్ అరెస్ట్

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిపై షీటీమ్స్, చైతన్యపురి పోలీసులు డెకాయ్ అపరేషన్ నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్ష చేస్తున్న డాక్టర్ సరళను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్‌ను, ఆస్పత్రి యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధంగా చేస్తున్నారన్న సమాచారంతోనే దాడి నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. స్కానింగ్ అనేది కడుపులోని పిండ ఆరోగ్య విషయాలు మాత్రమే […]

Read More
Timeline

రెండో రాజధానిగా హైదరాబాద్ , కిషన్ రెడ్డి క్లారిటీ

హైదరాబాద్ రెండో రాజధానంటూ వస్తున్న పుకార్లపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. అసలు ఈ ప్రతిపాదన లేనే లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చర్చా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. రేపటి నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ నిర్వహణపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.   తెలంగాణ ప్రభుత్వం […]

Read More
Timeline

హైదరాబాదు అందరి బంధువయా అంటున్న సర్వేలు

మన హైదరాబాద్ నగరం అగ్ర స్థానాన నిలవటం మనందరికీ ఎంతో గర్వంగా వుంటుంది. అటువంటి సంఘటన ఇప్పుడు మరలా చోటుచేసుకుంది. ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక మింట్ మనదేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాలను తీసుకొని వివిధ అంశాల ఆధారంగా అన్నింటిలోకి హైదరాబాద్ అత్యంత నివాస యోగ్య నగరంగా ప్రకటించింది. ఇది మనందరికీ గర్వకారణం. మరి తక్షణం మన మదిలో మెదిలే సమస్య మన హైద్రాబాదులో సమస్యలు లేవా అనేది. ఎన్నో సమస్యలున్నాయి ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, ప్రజా […]

Read More
Timeline

మెట్రో ట్రైన్ లో స్వల్ప ప్రమాదం

ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రోలో శుక్రవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడి ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకున్నసమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇదిలాఉండగా.. గత 14 రోజులుగా టీఎస్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో హైదరాబాద్‌ మెట్రో సర్వీసులకు జనం తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు పట్టుకుని నిల్చునే డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడిపోయినట్టు పలువురు చెప్తున్నారు.

Read More