India
Timeline

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్

ఈ రోజు ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ 73 వ వర్ధంతి. ఆయన 30 జనవరి 1948 న టెర్రరిస్ట్ నాథూరామ్ గాడ్సే చేత హత్య చేయబడ్డాడు. బాపు వర్ధనతి సందర్భంగా దేశ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ మరియు ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. అదే సమయంలో, రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మహాత్మా గాంధీన జ్ఞాపకం చేసుకున్నారు. విశేషమేమిటంటే, బాపు మన మధ్య లేడు, కానీ అతని ఆలోచనలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి అంటూ ట్వీట్ చేసారు. అయితే గాంధీని […]

Read More
Timeline

డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు వ్యవధి పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా వాహనాలకు సంబంధించిన పత్రాల పునరుద్ధరణకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువును పెంచింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర రహదారులు మరియు రవాణా మంత్రిత్వ శాఖ తరపున అన్ని రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నివేదిక పంపబడింది: కరోనా వ్యాప్తిపై ఉన్న పరిమితిని పరిగణనలోకి తీసుకుంటే, డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు మరియు పర్మిట్ల యొక్క చెల్లుబాటు వ్యవధిని మార్చి 31 వరకు పొడిగించింది ఫిబ్రవరి 2020 నుండి గడువు ముగిసిన […]

Read More
Timeline

భారత్ కి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం

ప్రపంచ దేశాలన్నినింటిని కూడా చిన్నాభిన్నం చేస్తున్నటువంటి భయంకరమైనకరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మనమందరం కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయాం. ఇప్పటికే మనదేశంలో ఎంతో మంది ప్రముఖులు చాలా వరకు విరాళాలు అందించినప్పటికీ కూడా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ అంశాలు కనిపించడం లేదు. ఇకపోతే ఈ తరుణంలో ప్రపంచబ్యాంకు, ప్రపంచంలోని దేశాలన్నింటికీ కూడా తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించింది. కాగా ఈనేపథ్యంలో ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్ ఫండ్‌లో భాగంగా భారత్‌కు రూ.7600 కోట్ల(1 బిలియన్‌ డాలర్లు) […]

Read More
Timeline

షియోమీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

మనదేశంలో మొదటి 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ ఎప్పుడు రానుందో షియోమీ అధికారికంగా ప్రకటించేసింది. ఈ ఫీచర్ ఉన్న ఎంఐ 10 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్చి 31వ తేదీన లాంచ్ చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. పేరుకు తగ్గట్లే ఈ స్మార్ట్ ఫోన్ 5జీతో రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ లాంచ్ మార్చి 27వ తేదీన జరగనుంది. కేవలం మూడు రోజుల్లోనే మనదేశంలో కూడా […]

Read More
Timeline

దిశ కేసు: కులానికో న్యాయమా!

ఢిల్లీకో న్యాయమా? గల్లికో న్యాయమా? హైదరాబాద్ కో న్యాయమా? సిద్దిపేటకో న్యాయమా? ఆధిపత్య వర్గాలకో న్యాయమా? పీడిత వర్గాలకో న్యాయమా? అగ్రకులాలకో న్యాయమా? నిమ్నకులాలకో న్యాయమా? అగ్ర ఆడపిల్లలకో న్యాయమా? దళిత ఆడపిల్లలకో న్యాయమా? ప్రియాంకరెడ్డి హత్య కేసులోని నిందితులను ఎన్కౌంటర్ చేయడం సమంజసమే అనుకుందాం. ప్రభుత్వం, పోలీసులు అనుకున్న పని చేసారని భావిద్దాం. నిందితులకు తగిన శిక్ష పడిందనుకుందాం. అదే నిందితులు బడా బాబుల పిల్లలైతే పోలీసులు కాల్చి చంపేవారా? కానీ ఇంతకు ముందు జరిగిన […]

Read More
Timeline

అత్త మామలను పట్టించుకోకపోతే జైలుకే

వయో వృద్ధులను, వారి నెలవారీ పోషణను పట్టించుకోకపోతే వారసులే కాదు వారి అల్లుడు, కోడలిపై కూడా ఇకపై నేరం మోపనున్నారు. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం (సవరణ) బిల్లు- 2019లో ఈ నిబంధనలను పొందుపరిచారు. బుధవారం కేబినెట్‌ ఆమోదం పొందిన ఈ బిల్లు త్వరలో పార్లమెంట్‌ ముందుకు రానుంది. పోషణ నిమిత్తం కుటుంబ సభ్యులు చెల్లించాల్సిన మొత్తం గతంలో గరిష్ఠంగా రూ.10వేలు ఉండగా.. ఆ పరిమితిని ఎత్తివేశారు. దీని ప్రకారం ఎక్కువగా సంపాదించేవారు వారి తల్లిదండ్రుల […]

Read More
Timeline

దేశవ్యాప్తంగా మాంసాహారులు 61.86 శాతం.. తెలంగాణలో ఏకంగా 98.73 శాతం

భారతదేశం ప్రధానంగా శాకాహార దేశమా, మాంసాహార దేశమా? దీనిపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ విషయంపై నిర్వహించిన ఒక పరిశోధన లేటెస్ట్‌గా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలో మాంసాహారం తినేవాళ్లలో తెలంగాణనే టాప్‌లో ఉందట. అవును ఇదే నిజం. దేశవ్యాప్తంగా మాంసాహారులు 61.86 శాతం మంది ఉంటే తెలంగాణలో ఏకంగా 98.73 శాతం మంది నాన్ వెజ్ తింటున్నారట. దేశంలో తినే మొత్తం మాంసంలో 60 శాతం తెలుగు రాష్ట్రాల్లో […]

Read More
Timeline

ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో.. భారత్ మెరుపు దాడి

భారత ఆర్మీ మరో కీలక ఆపరేషన్ ను ప్రారంభించింది. బాలాకోట్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడుల తర్వాత మరోసారి మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ సైన్యం సాయంతో ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు యత్నిస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భారత సైన్యం ఎదురు దాడులు ప్రారంభించింది. తంగ్దార్ సెక్టార్ కు ఎదురుగా ఉన్నా నీలం లోయలోని 4 ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్థాన్ రేంజర్లతో పాటు 15మంది ఉగ్రవాదులు హతమైనట్లు […]

Read More
Timeline

ఇండియా Vs పాకిస్తాన్: అలా వెళ్ళడానికి వీల్లేదని, మోడీకి నో చెప్పిన పాక్

ప్రధాని మోదీ అమెరికా పర్యటన కోసం తమ గగనతలాన్ని వినియోగించుకోవద్దని పాక్​ తెలిపింది. పాక్​ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన భారత్​.. ఏకపక్ష నిర్ణాయలు తీసుకోకూడదని హితవు పలికింది. ప్రధాని మోదీ త్వరలో అమెరికా​ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్​ గగనతలం నుంచి వెళ్లేందుకు ఆ దేశ అనుమతి కోరింది భారత్. కానీ అందుకు దాయాది దేశం అంగీకరించలేదు. ఈ విషయాన్ని పాక్​ విదేశాంగ మంత్రి మహ్మద్​ ఖురేషీ బుధవారం తెలిపారు. జమ్ము కశ్మీర్​ ప్రత్యేక […]

Read More
Timeline

హిందీ, హిందూ కంటే ‘ఇండియా” చాలా పెద్దది: అసదుద్దీన్‌

ఏకీకృత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. దేశమంటే కేవలం హిందీ, హిందూ, హిందుత్వ కాదని.. వాటి కంటే ఎంతో భారత్‌ ఎంతో విశాలమైందని పేర్కొన్నారు. ఈ మేరకు…‘ భారతీయులందరి మాతృభాష హిందీ కాదు. భరతభూమిపై ఎన్నెన్నో మాతృభాషలు ఉన్నాయి. వాటిలోని భిన్నత్వాన్ని, అందాన్ని తెలుసుకునేందుకు కాస్త ప్రయత్నించండి. భారత రాజ్యాంగంలోని 29వ అధికరణ […]

Read More
Timeline

మీడియా : ఇస్రో పరువు తీసిన ఆంధ్రజ్యోతి, వివరణ పేరుతో మళ్ళీ అవమానం

చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ సరిగ్గా చంద్రుని దగ్గరి వరకు చేరుకుంది కానీ సరైన కక్షలో ల్యాండ్ అవ్వలేకపోయిందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వార్తను అత్యుత్సాహం ప్రదర్శించి ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి ఇస్రో ని హేళన చేసే విధంగా హెడ్లైన్ పెట్టి వార్తను ప్రచురించింది. దీనిపై సోషల్ మీడియా లో రచ్చ జరిగింది. రాధా కృష్ణ ను , ఆంద్రజ్యోతిని ట్రోల్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే దీనికి వివరణ ఇస్తూ ఆంధ్రజ్యోతి […]

Read More
Timeline

ఇస్రో కి దొరికేసిన విక్రమ్

చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా చందమామకు చేరువగా వెళ్లి జాడలేకుండా పోయిన విక్రమ్‌ ల్యాండర్‌ లోకేషన్‌ను ఇస్రో గుర్తించింది. త్వరలో ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. చంద్రుని ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండ్‌ అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్‌ థర్మల్‌ ఇమేజ్‌ను ఆర్బిటర్‌ క్లిక్‌ చేసినట్టు పేర్కొన్నారు. అయితే, ల్యాండర్‌ నుంచి ఇప్పటికీ సిగ్నల్స్‌ అందడం లేదు. సంబంధాల పునరుద్ధరణ కోసం శాస్త్రవేత్తల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.దీనికి సంబంధించిన ఫొటోలను సేకరించామని తెలిపారు. […]

Read More
Timeline

బీజేపీ 2.0 : 100 రోజులు 100 మార్కులు

బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 2.0 ప్రభుత్వ 100 రోజుల పనితీరు అన్ని రంగాలలో అపూర్వం, చారిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అన్ని రంగాలలో తాము వేగంగా పని చేస్తున్నామని చెప్పారు. అది జల్ జీవన్ మిషన్ అయినా, దేశంలోని ప్రతి ఒక్క రైతును గౌరవించడం, వారికి ఆర్థిక సహాయం, ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించడం, పిల్లల భద్రత బలోపేతానికి చట్టాలు చేసినట్లు మోడీ తెలిపారు. గతం, వర్తమాన కలలు, ఆకాంక్షలను దేశం […]

Read More
Timeline

SBI కొత్త రూల్ : 3 సార్ల కన్నా మించి డిపాజిట్ చేస్తే

అక్టోబరు 1 నుంచి కొత్త నిబంధనలు చెక్ బౌన్స్ అయితే రూ.150 ప్లస్ జీఎస్టీ మూడుసార్ల తర్వాత చేసే ప్రతీ నగదు లావాదేవీకి రూ.50 వసూలు భారతీయ స్టేట్‌ బ్యాంకు ఖాతాదారులకు ఇది కొంచెం చేదువార్తే. అక్టోబరు ఒకటో తేదీ నుంచి నగదు లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం.. ఇకపై నెలకు మూడుసార్లు మాత్రమే నగదును ఉచితంగా జమచేసే అవకాశం ఉంటుంది. ఆపై ప్రతీ లావాదేవీకి కొంత రుసుము చెల్లించుకోవాలి. మూడుసార్లు […]

Read More
Timeline

చంద్రయాన్ 2 : కనెక్షన్ కట్. నిరాశ పడొద్దన్న మోడీ

ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 కు చంద్రుడిపై ఆఖరి నిమిషంలో ఇబ్బంది ఏర్పడింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపడానికి ముందు 15 నిమిషాలు ఎంతో కీలకమైనవి. 13 నిమిషాల వరకూ సిగ్నల్స్ అందుతూ సాఫ్ట్ ల్యాండింగ్ కు దగ్గర పడుతూండగా ఒక్కసారిగా ల్యాండర్ నుంచి స్పేస్ సెంటర్ కు సిగ్నల్స్ ఆగిపోయాయి. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై ప్రయాణించడం చూద్దామనుకున్న కోట్లాదిమందికి నిరుత్సాహం ఎదురైంది. సరిగ్గా చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో సిగ్నల్స్ అందక విక్రమ్ […]

Read More