indian doctor as godess devi
Timeline

దుర్గాదేవి అవతారంలో డాక్టరమ్మ .. ఫోటో వైరల్

నవరాత్రి ఉత్సవాలు దేశమంతా మొదలయ్యాయాయి . ఎక్కడ చూసినా దుర్గా దేవి విగ్రహాలు కనిపిస్తున్నాయి . అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంట్లోనే దుర్గ దేవిని కొలుస్తున్నారు. కరోనా విపత్తులో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్యులు ఎంతో మందిని కాపాడటానికి శ్రమించారు. ఇపుడు ఆ డాక్టరమ్మ దుర్గా దేవి అవతారంలో వస్తే ఎలా ఉంటుందో ఈ ఫోటో దానికి నిర్దర్శనం .

Read More