indian railways
Timeline

భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్‌లెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు

దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ డ్రైవర్‌లెస్ ట్రైన్ ఢిల్లీలో పరుగులు పెడుతుంది. ఈ హైటెక్ ట్రైన్‌ను పచ్చజెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని మ్యాగెంటా లైన్‌లో ఆటోమేటెడ్ రైలు పట్టాలపై నేటి నుంచి పరుగులు పెట్టనుంది.. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రైవర్‌లెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. కానీ భారత్‌లో మాత్రం అలాంటి ఫుల్లీ ఆటోమెటెడ్ డ్రైవర్‌లెస్ ట్రైన్ ఇప్పటి వరకు లేదు. మన దేశంలో రైళ్లు నడవాలంటే లోకో పైలట్‌ ఖచ్చితంగా ఉండాల్సిందే. […]

Read More