మహిళారోబోతో ఇస్రో ప్రయోగం
ఇస్రో వచ్చే ఏడాది సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఎప్పటి నుండో అంతరిక్షంలోకి భారతీయులను పంపేందుకు ఇస్రో యోచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగా 2022లో గగన్ యాన్ మిషన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను ఇస్రో అంతరిక్షంలోకి పంపబోతోంది. ఈ ముగ్గురు వ్యోమగాములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంపిక చేశారు. వీరికి రష్యాలోని అంతరిక్ష కేంద్రంలో అవసరమైన శిక్షణను ఇవ్వనున్నారు. గగన్ యాన్ కు ఎంపికైన ముగ్గురు వ్యోమగాములు పురుషులే కావడం గమనార్హం. అయితే […]