janasena pawan kalyan
Timeline

‘వకీల్ సాబ్’ ట్రైలర్.. దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్.. తన దైన శైలిలో ఆకట్టుకున్నారు. అంతేకాదు కోర్టులో వాదించడం తెలుసు.. కోర్టు తీసి కొట్టడం తెలుసు అంటూ మెట్రో రైలులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఫ్యాన్స్ ని అలరించాయి. ఈ సినిమా కథ ఎక్కువగా మహిళల చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ సినిమాలో శృతితో పాటుగా, నివేద థామస్, అంజలి, […]

Read More
Timeline

అభిమానులకు షాక్.. పొత్తు లేదు – జనసేన పోటీలో లేదు – బీజేపీలో నిశ్శబ్ద విలీనమా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం జనసేన బీజేపీ మధ్య పొత్తు గురించి గత రెండు రోజులుగా అభిమానుల్లో , పార్టీ కార్యకర్తల్లో ఏర్పడ్డ అయోమయాన్ని తొలగించడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు బీజేపీ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ . ఏపీ, తెలంగాణలో భాజపాతో కలిసి పనిచేస్తున్నాం . ప్రధాని నాయకత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా […]

Read More
Timeline

స్నేహితుడికి సత్కారం చేసిన పవన్ కళ్యాణ్ …

యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు శ్ర్రీ ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్  శుక్రవారం సాయంత్రం శ్రీ ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శ్రీ ఆనంద సాయిని శాలువాతో సత్కరించి – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు […]

Read More