joe biden security
Timeline

బ్రేకింగ్ : బిడెన్ కు రక్షణ పెంచుతున్న సీక్రెట్ సర్వీస్ ..

రోజు రోజుకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ పెరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా. అయితే ఇప్పటికే వెలువడిన ఫలితాలను భట్టి చూస్తే ఖచ్చితంగా ట్రంప్ ఓడిపోవడం ఖాయం అన్నట్టుగా అమెరికా మీడియా వార్త కథనాలు ప్రచురిస్తున్నాయి. అంతే కాకుండా జో బిడెన్ గెలుపు మాత్రం అధికారికంగా ఫలితాల ద్వారా ప్రకటింపబడలేదు. అయితే బిడెన్ గెలుపు తథ్యం అనే ప్రచారం పెరిగిపోవడం ఒక వైపు, ట్రంప్ ఎన్నికల విధానంలో తప్పులు జరిగాయని అభియోగాలు మోపి కోర్టులకి వెళ్లడం […]

Read More