Kangana Ranaut
Timeline

కంగనా రనౌత్ కి తగ్గుతున్న ఫాలోవర్లు

అపజయాలతో తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆ తర్వాత వరుస విజయాలతో ఒక్కసారిగా దేశంలో ఉత్తమ నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఆ పేరు ఎక్కువ రోజులు నిలుపుకో లేక పోతుంది కంగనా. దానికి కారణం ఆమె బిజెపికి పరోక్షంగా ఇస్తున్న మద్దతు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం తర్వాత టార్గెట్ చేస్తూ కంగనా రనౌత్ చేసిన విమర్శలు కానీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ […]

Read More
Timeline

రామమందిరం-బాబ్రీ మసీదు కేసు ఆధారంగా ‘కంగనా’ సినిమా

ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో తుది తీర్పు వెలువడ్డది. ఇదే కథాంశంతో ‘అపరాజిత అయోధ్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది కంగనా. ఈ చిత్రం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తుందని, తాను నిర్మాతగా తెరకెక్కించబోయే తొలి సినిమాకు ఈ కథ అయితే బాగుంటుందని భావించినట్లు కంగనా పేర్కొంది. బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్ రాణీ ఆఫ్ ఝూన్సీ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. కంగనా తన నిర్మాణ […]

Read More
Timeline

అరవింద స్వామి ఆమెకు సూట్ అవుతాడా?

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో ఎం.జి.ఆర్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి న‌టిస్తున్నారు. అయితే కంగనా లాంటి హాట్ బ్యూటీ పక్కన అరవింద స్వామి లాంటి […]

Read More
Timeline

‘కంగన’ జీవిత కష్టాలెన్నో..

రంగోలీ చందేల్.. ఈ పేరు ఎవ్వరికీ పెద్దగా తెలీకపోవచ్చు. కానీ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి అంటే కాస్త గుర్తుపడతారేమో. ఆమె కంగనకు అక్క మాత్రమే కాదు మ్యానేజర్ కూడా. తన సోదరి సినిమాల గురించి సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తుంటారు. ఎవరైనా తన జోలికి కానీ తన చెల్లెలి జోలికి కానీ వస్తే అస్సలు ఊరుకోరు. ఇప్పటికీ బాలీవుడ్‌కి చెందిన పలువురు నటీనటులకు కంగన అన్నా రంగోలీ అన్నా హడలే. తన సినీ […]

Read More
Timeline

ఆమె పాత్ర కోసం ఎంతకైనా సిద్దమే

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న నటీమణి కంగనా రనౌత్. స్టార్ హీరోల రేంఙ్ లో 100కోట్ల బిజినెస్ తో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ కోసం స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది. ఈ పాత్ర కోసం ఆమె భారీగా బరువు పెరుగుతుందంటూ పుకార్లు కూడా వచ్చేశాయి. కానీ జయలలిత పాత్ర కోసం మొద‌ట్లో ఆమె బ‌రువు పెర‌గ‌డం విష‌యంలో స‌సేమిరా అంది. ఒక్కసారి బరువు పెరిగితే తగ్గడం చాలా […]

Read More