వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్
నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన భారీ ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా గురించి మాట్లాడుతూ.. గతంలో ఏ నాయకుడు కూడా జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేశారు. అంతేకాక, నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య గురించి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లులో ఇవాళ తాను శంకుస్థాపన […]