mahesh babu
Entertainment Timeline Tollywood

వాయిదా: సర్కారు వారు మరోసారి ఆగారు..!

2022 సంక్రాంతి రేసులో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు క్యూ కట్టాయి. దాదాపుగా స్టార్ హీరోల సినిమాలన్నీ సంక్రాంతి రేసులోనే వున్నాయి. రెండు వారాలు కూడా గ్యాప్ లేకుండానే ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ సినిమాలు విడుదల తేదీలను కూడా ప్రకటించాయి. ఇక వెంకీ-వరుణ్ తేజ్ సినిమా ఎఫ్ 3 కూడా సంక్రాంతిపైనే కన్నేసింది. దీంతో సినిమా విడుదల తేదీలు మారుతాయా..? లేదా..? మారితే ఏ సినిమాలు వెనక్కి తగ్గుతాయనేది కొద్దిరోజుల్లోనే […]

Read More
Timeline

వీడియో వైర‌ల్: మ‌హేష్ ను ఎప్పుడు ఇలా చూసివుండరు !

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాటలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. కరోనా లాక్ డౌన్ కాలం నుంచి మహేష్ ఇంటికే పరిమితం అయ్యారు. ఖాళీగా ఉంటె సమయాల్లో మహేష్ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటారు. సితార, మహేష్, గౌతమ్‌ల అల్లరి, వారితో గడిపిన అందమైన క్షణాలను నమత్ర కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. […]

Read More
Timeline

మహేష్ లుక్ తో చరణ్

పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను ప్రకటించి చాలా రోజులు దాటుతుంది. కరోనా తరువాత అన్ని సినిమాలు పరుగులు పెడుతుంటే మహేష్ మాత్రం ఆలస్యంగానే వచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. అయితే ఆ మధ్యే సర్కార్ వారి పాట సినిమాలోని మహేష్ లుక్ ను విడుదల చేశారు. కాగా, ఇప్పుడు ఆ […]

Read More
Timeline

లిటిల్ ప్రిన్సెస్ సితార ఇంటర్వ్యూ

న్యూ ఇయర్ సందర్బంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి లిటిల్ ప్రిన్సెస్ సితార TV9 కి మొదటి సారిగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన చిన్ని చిన్ని కోరికలు, డ్రీమ్స్ , భవిష్యత్తులో ఏం కావాలనుకుంటుందో , తండ్రి మహేష్ పై తనకున్న ప్రేమ, తల్లి కి తాను ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందో , తన అన్నయ్య గౌతమ్ తో ఉన్న అనుబంధం , తనకు నచ్చిన హీరోయిన్ ఇలా అన్ని విషయాలు ప్రేక్షకులతో […]

Read More
Timeline

ఆ వెబ్ సిరీస్ కు మహేష్ కూతురు బ్రాండ్ అంబాసిడర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమత్ర శిరోద్కర్‌ల గారాల పట్టి సితార ఇప్పుడు ఓ 3డీ యానిమేషన్‌ వెబ్‌సిరీస్‌ ఫంటాస్టిక్‌ తారకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. ఈ వెబ్‌సిరీస్‌ పోస్టర్‌ను బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నమ్రతా శిరోద్కర్‌, బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరుల సమక్షంలో విడుదల చేశారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడం పట్ల చాలా ఆనందంగా ఉందని సితార చెబుతూ తన స్నేహితురాలు […]

Read More
Timeline

నిర్భయ కేసు: న్యాయం జ‌రిగింది: మహేష్ బాబు

2012లో నిర్భయ హత్యాచార కేసులో నలుగురు దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను శుక్ర‌వారం ఉరి తీశారు. ఎనిమిదేళ్ల పోరాటం తర్వాత నిందితులను ఉరి తీశారు. దీనిపై మహేష్ బాబు స్పందిస్తూ ట్వీట్ చేశారు. చాలా కాలం వెయిట్ చేశాం. న్యాయం జ‌రిగింది. నిర్భ‌య ఘ‌ట‌న‌పై ఇప్పుడు జ‌రిగిన విష‌యం న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచింది. న‌మ్మ‌కంతో పోరాటం చేసిన నిర్భ‌య త‌ల్లిదండ్రుల‌కు, న్యాయ‌వాదుల‌కు సెల్యూట్‌. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం పెరిగిందంటూ మహేష్ […]

Read More
Timeline

కరోనాపై మహేష్ బాబు: ఆలోచింపజేసేలా వీడియో పోస్ట్

కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోన్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్ స్టార్ మహేష్ బాబు సూచించారు. వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఎంత వేగంగా వ్యాపిస్తుందో ఒక క్రియేటివ్ వీడియో ద్వారా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. ‘వరుసగా ఉన్న అగ్గిపుల్లలని కాలిపోతుండగా.. ఒక అగ్గిపుల్ల పక్కకు తప్పుకుంటుంది. అక్కడితో మంట ఆరిపోతుంది. మిగిలిన అగ్గిపుల్లలు కాలకుండా సురక్షితంగా ఉండిపోతాయి’. మన సామాజిక జీవితాన్ని త్యాగం చేసి సమాజ భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించాడు. […]

Read More
Timeline

అక్కను మరిచిన మహేష్ బాబు.. నెటిజన్ల ఆగ్రహం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) వచ్చిందంటే చాలు మహిళలందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజున మహిళామనులంతా జెండర్‌‌ ఈక్వాలిటీ ప్రచారమే ఉమెన్స్‌‌ డే లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని కొనసాగిస్తుంటారు. ప్రపంచంలోని మహిళలు పురుషులకు సమానంగా విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం చాటుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలతో ట్వీటర్లోను ఓ మోతమోగింది. ప్రముఖులు, సెలెబ్రిటీలు ట్వీట్లు చేస్తూ మహిళా గొప్పతనాన్ని చాటిచెప్పారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ […]

Read More
Timeline

మహేష్ కోసం చిరు, బన్నీ కోసం పవన్ కళ్యాణ్ అంట

పబ్లిసిటీ విషయంలో సంక్రాంతి సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్ర బృందాలు ఎలా పోటాపోటీగా సాగుతున్నాయో తెలిసిందే. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఎప్పటికప్పుడు ప్రమోషన్ కంటెంట్‌ను సోషల్ మీడియాలోకి వదులుతూ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల పరంగా అయితే.. ‘అల వైకుంఠపురములో’దే పైచేయి అన్నది స్పష్టం. దాని ఇతర ప్రోమోలు కూడా ‘సరిలేరు’తో పోలిస్తే కొంచెం భిన్నంగా కనిపించాయి. ఐతే మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ దృష్ట్యా కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ ‘సరిలేరు..’కు హైప్ […]

Read More
Timeline

మహేష్ ‘మైండ్‌ బ్లాక్‌’ రికార్డు

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కామెడీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సూపర్‌ స్టార్‌ మండేస్‌ అంటూ ప్రతీ సోమవారం ఓ అప్‌డేట్‌ ఇస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సోమవారం మైండ్‌ బ్లాక్‌ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకత్వంలో మాస్‌ బీట్స్‌తో రూపొందించిన ఈ పాటపై డివైడ్‌ టాక్‌ వచ్చిన […]

Read More
Timeline

ఇంటర్వ్యూ : అనిల్ రావిపూడి – సరిలేరు నీకెవ్వరు ముచ్చట్లు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. టీజర్‌లో మహేశ్‌ చెప్పిన డైలాగులు ప్రేక్షకులతో విజిల్స్‌ వేపిస్తున్నాయి. దీంతో టీజర్‌ చాలా అద్భుతంగా ఉందని అటు సినీ ప్రముఖులు, ఇటు ప్రేక్షకులు సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందాన్ని ప్రశంసిస్తున్నారు.

Read More
Timeline

‘సరిలేరు నీకెవ్వరూ’ లీక్

సంక్రాంతికి పోటీ విపరీతంగా పెరిగిపోతున్నది. అటు త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న అల వైకుంఠపురంలో ప్రమోషన్ విషయంలో చాలా స్పీడ్ గా ఉన్నది. దూసుకుపోతున్నది. సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా జోష్ ను పెంచింది. దీపావళి సందర్భంగా మూడు పోస్టర్లు రిలీజ్ చేసింది. అది చాలదన్నట్టు సాయంత్రం సమయంలో టపాస్ లాంటి వీడియోను తీసుకొచ్చింది. మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా నటిస్తున్నారు. ఈ పాత్రను […]

Read More
Timeline

మహేష్ చిన్ననాటి ఫోటో వైరల్

“సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు సంబందించిన ఏ పిక్ వచ్చిన..ఏ విషయం వచ్చిన దానిని క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. తాజాగా మహేష్ కు సంబందించిన చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మహేష్ కు ఐదేళ్ల వయసులో దిగిన ఫోటో ఒకటి బయటకొచ్చింది. ఈ ఫోటో లో మహేష్ డెనిమ్ జాకెట్ ధరింది కెమెరా వైపు క్యూట్ గా చూస్తున్న […]

Read More
Timeline

కెజిఎఫ్ డైరెక్టర్ తో మహేష్ మూవీ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కెజిఎఫ్ తో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ తో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. ప్రశాంత్ వచ్చి నమ్రత, మహేష్ లకు ఓ కథ చెప్పితే అది ఇద్దరికీ భలే నచ్చదని కూడా అప్పట్లో గుసగుసలు వినిపించాయి. తాజా వార్త ఏమిటంటే… ప్రశాంత్ నీల్ […]

Read More
Timeline

మహేష్ బాబు ముఖ్య అతిధిగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019 వేడుకకు సమయం దగ్గర పడింది. దాదాసాహెబ్ 150వ జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డ్స్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల్ని సత్కరించనున్నారు. ఈ వేడుకకు హైదరాబాద్‌లోని మాదాపూర్, ఎన్ కన్వెన్షన్ వేదిక కానుంది. మరో పదిరోజుల్లో సెప్టెంబర్ అంటే 20వ తేదీన ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయి గుర్తింపు […]

Read More