malayalam news
Timeline

పాపను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన తండ్రి కూతుర్లు

లక్నో: కేరళకు చెందిన ఒక లేడీ టీచర్ మరియు ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్‌లో ఒక ఆనకట్ట సమీపంలో కాలువలో పడిపోయిన టీచర్ ఐదేళ్ల కుమార్తెను రక్షించడానికి ప్రయత్నిస్తూ చైపోయారు. అయితే చిన్నారిని స్థానిక ప్రజలు రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలోని తల్బెహాట్‌లోని కేంద్రీయ విద్యాలయంలో టీచర్ గా పని చేస్తున్న నాజియా షరోన్ (31), తిరువనంతపురం జిల్లాలోని పులిమత్, కిలిమనూర్ వద్ద నాజియా కాటేజ్‌కు చెందిన ఆమె తండ్రి టిపి హస్సేనార్ (61) బాధితులు. ఆదివారం ఉదయం […]

Read More
Timeline

అక్కడికెళ్లి 22 కిలోల బరువు తగ్గిన మోహన్ లాల్ కూతురు

ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ 22 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్లో అందరితో షేర్ చేసుకుంది. ఒకప్పుడు శ్వాస పీల్చుకోడానికి ఇబ్బంది పడ్డానని, ఇప్పుడు ఆ కష్టం నుంచి బయటపడి ఆనందంగా ఉందని విస్మయ తన పోస్టులో పేర్కొంది. అయితే విస్మయ బరువు తగ్గడం కోసం థాయిలాండ్ వెళ్ళింది. అక్కడే బరువు తగ్గదాబీకి హైకింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ […]

Read More