Mohanlal
Timeline

అక్కడికెళ్లి 22 కిలోల బరువు తగ్గిన మోహన్ లాల్ కూతురు

ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ 22 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్లో అందరితో షేర్ చేసుకుంది. ఒకప్పుడు శ్వాస పీల్చుకోడానికి ఇబ్బంది పడ్డానని, ఇప్పుడు ఆ కష్టం నుంచి బయటపడి ఆనందంగా ఉందని విస్మయ తన పోస్టులో పేర్కొంది. అయితే విస్మయ బరువు తగ్గడం కోసం థాయిలాండ్ వెళ్ళింది. అక్కడే బరువు తగ్గదాబీకి హైకింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ […]

Read More
Timeline

బిగ్ బాస్: హోస్ట్‌గా రానున్న మోహ‌న్‌లాల్

గ‌త ఏడాది మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హోస్ట్‌గా బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మం ఏషియానెట్‌లో ప్ర‌సారం కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ సీజ‌న్ 2 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. వెండితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్ బిగ్ బాస్ షో కార్య‌క్ర‌మంతో బుల్లితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. తొలి సీజ‌న్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేసిన ఆయ‌న రెండో సీజ‌న్‌ని కూడా అంతే జోష్‌తో న‌డిపించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. […]

Read More