Narasimhan
Timeline

తెలంగాణ గవర్నర్: నరసింహన్‌ నేడు వీడ్కోలు.. సౌందరరాజన్ రేపు ప్రమాణస్వీకారం

ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్‌ఎల్ నరసింహన్‌ త్వరలో బదిలీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసెంబర్ 27, 2009లో గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణ, ఏపీలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన కృష్ణకాంత్ కంటే ఎక్కువకాలం పనిచేసిన ఘనతను నరసింహన్ సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవలు అందించిన గవర్నర్ నరసింహన్‌కి ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం […]

Read More