#Trending: ఇంత చిన్న సినిమాని.. అంతలా ఆదరించారా?
‘సినిమా బండి’ ట్రైలర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాకు ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది. ఈ వైవిధ్యమైన చిత్రంతో ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్‌కు తన వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. దాంతో తన స్నేహితుడితో కలిసి మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. డి 2 […]