Pawan Kalyan
Politics Timeline

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి లకు ఢిల్లీలో వినతిపత్రం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని వివరించి, దేవాలయాలపై దాడులు గురించి మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విశాఖ ప్లాంట్ గురించి చర్చించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డిని, అమిత్ షా […]

Read More
Timeline

పవన్- క్రిష్‌లకు ‘నిధి’ దొరికేసిందా !

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ ‘సవ్యసాచి’, ‘మిస్టర్‌ మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి క్లాస్‌, మాస్‌ చిత్రాల్లో నటించిప్పటికీ తెలుగులో ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. తాజాగా ఓ బంఫర్ ఆఫర్ వచ్చిందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ డ్రామాలో కథానాయికగా నటించే అవకాశాన్ని ఈ నటి దక్కించుకున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇదే వార్త ప్రస్తుతం మరోసారి నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. […]

Read More
Timeline

‘వకీల్ సాబ్’ ట్రైలర్.. దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్.. తన దైన శైలిలో ఆకట్టుకున్నారు. అంతేకాదు కోర్టులో వాదించడం తెలుసు.. కోర్టు తీసి కొట్టడం తెలుసు అంటూ మెట్రో రైలులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఫ్యాన్స్ ని అలరించాయి. ఈ సినిమా కథ ఎక్కువగా మహిళల చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ సినిమాలో శృతితో పాటుగా, నివేద థామస్, అంజలి, […]

Read More
Timeline

పవన్ టైటిల్ తో వచ్చిన వరుణ్ తేజ్

నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ‘VT10’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి వరుణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. మెగా ప్రిన్స్ బాక్సర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ”గని” అని టైటిల్ ని ఖరారు చేశారు. ఫస్ట్ […]

Read More
Timeline

ప్రజలే పవన్ కళ్యాణ్ ఒక బోడిలింగం అని డిసైడ్ చేసారు…

జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానినే టార్గెట్ చేశారు. ఏకంగా కొడాలి నాని సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడ జంక్షన్‌లో నిలబడి మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గుడివాడలో పేకాట క్లబ్బులు నడుపుతున్నారంటూ నానిపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆయన కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ ఓ బోడిలింగమని, షకీలా సాబ్‌ అని ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత లేదన్నారు. […]

Read More
Timeline

కొడాలి నానితో వకీల్ సాబ్ ప్రమోషన్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్

మంత్రి కొడాలి నానికి పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంలో లేదని పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. గుడివాడలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఈ సమస్యపై ప్రజలు ఎమ్మెల్యేను నిలదీయాలని సూచించారు. కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న ఆయన గుడివాడకు రాగానే కొడాలినానిపై విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి పాలిస్తే భరించరని తెలిపారు. తన అంతిమ శ్వాస ఉన్నంతవరకూ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఒకవైపు కొడాలి నాని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మీ […]

Read More
Timeline

ఆ ఎమ్మెల్యేకు పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ఇదే

రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే రాపాక పై అప్పట్లో రాష్ట్రమంతా ఒక్కటే చర్చ. దానికితోడు తాను నెంబర్‌ వన్‌గా ఉంటానని.. వైసీపీలో 152 కాదలచుకోలేదని గంభీరమైన డైలాగులు చెప్పి వేడిపుట్టించారు రాపాక. కానీ.. మాటపై నిలబడకుండా మడమ తిప్పేశారు. ఎస్సీ ఎమ్మెల్యే అని భావించారో… ఉన్న ఒక్క ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే బాగోదని అనుకున్నారో ఏమో తిరుగుబాటు ప్రకటించినా రాపాక వరప్రసాద్‌పై పవన్‌ చర్యలు తీసుకోలేదు. జనసేనాని ఎప్పుడు వేటు వేస్తారా.. ఎప్పుడెప్పుడు […]

Read More
Timeline

సోలోగా జనసేన – అంటే పొత్తు కేవలం ఏపీకే పరిమితమా ?

కార్యకర్తల కోరిక మేరకు తెలంగాణ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుందని పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పలుడివిజన్లలో జనసైనికుల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, వారి ముందుకు సమస్యలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. వారి కోరిక మేరకు జనసేన తరపున అభ్యర్థుల్ని నిలుపుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవ్వాలని జీహెచ్‌ఎంసీ నగర పరిధిలో కమిటీలకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. కొసమెరుపు : ఇంతకీ జనసేన – బీజేపీ […]

Read More
Timeline

ఆగిపోయిన సత్యాగ్రహిపై పవన్ స్పందన … దేవా కట్ట దర్శకత్వంలో ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ‘సత్యాగ్రహి’ అనే టైటిల్‌తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా పై ఇప్పుడు స్పందించడం విశేషం. ‘చాలా సంవత్సరాల క్రితమే ‘సత్యాగ్రహి’ని మొదలుపెట్టాను. ఆ చిత్ర పోస్టర్‌లో ఓవైపు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణన్, మరోవైపు చెగువేరా చిత్రాలను పెట్టాను. ఇప్పుడు నా నిజ జీవితంలో ఏం చేస్తున్నానో అదే ఆ […]

Read More
Timeline

నాగబాబు క్రమశిక్షణ తప్పాడా?..పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్

ఎప్పుడు సోషల్ మీడియా లో సమయం సందర్భం లేకుండా ఏదో ఒక కాంట్రవర్సీ అయ్యేలా ట్వీట్లు చేసే వ్యక్తి తెలుగు లో ఎవరైనా ఉన్నారా అంటే అది ఆర్జీవీ అని కుండబద్దలు కొట్టేలా చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. అయితే ఈ మధ్య ఆర్జీవీకి పోటీగా నాగ బాబు కూడా జాయిన్ అయ్యారు. మొన్నటి వరకు యూట్యూబ్ లో నా ఇష్టం అని ఛానల్ పెట్టేసి నానా రచ్చ చేశారు కొన్ని అంశాలపై. ఇపుడు ట్విట్టర్ లో కూడా […]

Read More
Timeline

2 ఏళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ ట్వీట్..

సోషల్ మీడియాలో తనకు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఓ ఖాతా, సినిమాల గురించి మాట్లాడేందుకు మరో ఖాతా అంటూ, గతంలో చెప్పిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆపై ‘పీకే క్రియేటివ్ వర్క్స్’ పేరిట ఉన్న ఖాతాను 2018లో పక్కన బెట్టిన సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ అప్ డేట్స్, ‘ఖుషి’, ‘రంగస్థలం’ గురించి తమ అభిప్రాయాలను చెప్పిన తరువాత, ఆ ట్విట్టర్ ఖాతాను పవన్ ఉపయోగించలేదు. రెండేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్, ఇప్పుడు […]

Read More
Timeline

‘వకీల్ సాబ్’ కు హీరోయిన్ ఫిక్స్

తన కెరీర్ లో 25 సినిమాలు పూర్తిచేసిన పవన్ కళ్యాణ్.. అజ్ఞాతవాసి తర్వాత రాజకీయ బాట పట్టారు. కానీ ప్రేక్షకులు, దర్శకనిర్మాతల కోరిక మేరకు రెండేళ్ల తర్వాత రీసెంట్‌గా తిరిగి కెమెరా ముందుకొచ్చారు. తన 26వ సినిమాగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలకిగాను, నివేదా థామస్ .. అంజలి .. అనన్యలను ఎంపిక చేశారు. మరో […]

Read More
Timeline

భవిష్యత్ ప్రణాళిక పట్ల బలమైన స్క్రిప్ట్ తో పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త తడబాటు నిర్ణయాలు.. కొన్ని నిలకడ లేని పనులతో ఎన్నో విమర్శలపాలైన పవన్ తాను చేపట్టిన సమస్యలను మాత్రం తీర్చడంలో కాస్త గట్టిగానే నిలబడేవారని చెప్పాలి. సరిగ్గా ఎన్నికలకు ఒక రెండు మూడు నెలల వరకు మంచి గ్రాఫ్ తో ఉన్న జనసేన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే అంతకు ముందు వరకు పవన్ తన పార్టీను అంచలంచెలుగా ఏపీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక్కరే చాలా కష్టపడ్డారు. నాదెండ్ల మనోహర్ వారి పార్టీలోకి […]

Read More
Timeline

#JanaSenaFormationDay: భయపడితే ఎలా..? పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అనుభవం ఉన్నా కూడా మళ్లీ పార్టీ పెట్టడానికి చాలా ధైర్యం కావాలని, ఏం జరుగుద్ది మహా అయితే చచ్చిపోతాం అనుకుని జనసేన పార్టీ పెట్టానని చెప్పారు పవన్ కళ్యాణ్. ధైర్యంగా ఒకడు మాట్లాడాడు అనుకుంటే చాలు అందుకే జనసేన పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. పిరికివాడిలా […]

Read More
Timeline

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. ఆసక్తి రేపుతున్న గాజువాక రాజకీయం

విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, గాజువాక నియోజకవర్గ ఇన్‌చార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి భారీ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారికి కండువాలు పార్టీలోకి సాదనంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ భీమవరంతోపాటూ గాజువాక నియోజకవర్గంలో కూడా […]

Read More