PM Narendra Modi
Timeline

భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్‌లెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు

దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ డ్రైవర్‌లెస్ ట్రైన్ ఢిల్లీలో పరుగులు పెడుతుంది. ఈ హైటెక్ ట్రైన్‌ను పచ్చజెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని మ్యాగెంటా లైన్‌లో ఆటోమేటెడ్ రైలు పట్టాలపై నేటి నుంచి పరుగులు పెట్టనుంది.. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రైవర్‌లెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. కానీ భారత్‌లో మాత్రం అలాంటి ఫుల్లీ ఆటోమెటెడ్ డ్రైవర్‌లెస్ ట్రైన్ ఇప్పటి వరకు లేదు. మన దేశంలో రైళ్లు నడవాలంటే లోకో పైలట్‌ ఖచ్చితంగా ఉండాల్సిందే. […]

Read More
Timeline

అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

ఢిల్లీలోని అనాజ్ మండి అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని అయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 43కి చేరింది. 30 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Read More
Timeline

ప్రధాని మోదీ, అమిత్ షా లతో భేటీకానున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ పార్టీకి చెందిన అత్యంత ముఖ్య నేతలను చిరంజీవి ఈరోజు కలవనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యను చిరంజీవి కలవనున్నారు. వెంకయ్యతో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాను చిరంజీవి వీక్షించనున్నారు. ఆ తరువాత అమిత్ షాతో కూడా చిరంజీవి భేటీ కాబోతున్నారు. ప్రధాని నరేంద్రమోదీని చిరంజీవి కలిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అమిత్ షాను, మోదీని సైరా సినిమా చూడమని చిరంజీవి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. […]

Read More
Timeline

బీచ్ లో ప్లాస్టిక్ బాటిళ్లు, బీర్ బాటిల్స్ ఏరిన పీఎం మోడీ

మహాబలిపురంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తెల్లవారుజామున మార్నింగ్ వాక్ కు వచ్చారు. అక్కడ బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను స్వయంగా మోడీ ఒక సంచిలో ఏరారు. ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి ముప్పు కలిగిస్తాయని మోడీ స్వయంగా ప్లాస్టిక్ వస్తువులను తీసివేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చైనా అధినేత జిన్ పింగ్ తో రెండు రోజుల పాటుజరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ మహాబలిపురం వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడే రాత్రి బస చేసిన […]

Read More