politics
Timeline

రైతులకు నాకు ఒక ఫోన్ కాల్ దూరం మాత్రమే అన్న మోడీ

న్యూఢిల్లీ : పార్లమెంటు పనితీరును దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ సమావేశానికి ముందు శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, టిఎంసి సుదీప్ బండియోపాధ్యాయ, శివసేన ఎంపి వినాయక్ రౌత్, శిరోమణి అకాలీదళ్కు చెందిన బల్విందర్ సింగ్ భుందర్ రైతు ఉద్యమంపై మాట్లాడారు. జెడియు ఎంపి ఆర్ సిపి సింగ్ వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చారు. రైతు ఉద్యమం మధ్య […]

Read More
Timeline

ఎక్సక్లూజివ్ : ఆరు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే రెండేళ్లలో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ , గోవా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆప్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తమ పార్టీ సమావేశంలో ప్రకటించారు. మొన్న మహారాష్ట్రలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో 90 పంచాయితీ స్థానాలను ఆప్ గెలుపొందింది. […]

Read More
Timeline

పిఎంసి బ్యాంక్ కుంభకోణం: ఈడీ ఎదుట హాజరైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్

పిఎంసి బ్యాంక్ కుంభకోణం కేసులో విచారణ కోసం శివసేన ఎంపి సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ సోమవారం ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కార్యాలయానికి చేరుకున్నారు. వర్షా రౌత్‌కు ఇంతకుముందు ఇడి నోటీసు ఇచ్చింది కానీ అనారోగ్యం కారణంగా ఆవిడ హాజరు కాలేదు అప్పుడు. వర్షాకు మొదటి సమన్లు ​​నవంబర్ 24 న విడుదలయ్యాయి, నవంబర్ 24 న హాజరుకావాలని వర్షా రౌత్‌కు ఇడి మొదటి సమన్లు ​​జారీ చేసిందని  ఆ తరువాత, డిసెంబర్ 11 న […]

Read More
Timeline

ఈడీ ఆఫీస్ ఎదుట బీజేపీ ప్రధాన కార్యాలయం అంటూ పోస్టర్లు పెట్టిన శివ సేన

మహారాష్ట్రలో మంగళవారం శివసేన పార్టీ కార్యకర్తలు ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట ” ఇది బీజేపీ ప్రధాన కార్యాలయం ” అని ఉన్న పోస్టర్లను , బ్యానర్లను పెట్టడంతో రంగంలోకి ముంబై పోలీసులు దిగారు .  శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు ఈడీ ఆదివారం సమన్లు పంపింది. పీఎంసీ బ్యాంకు స్కామ్ కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ సమన్లు పంపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 29 న విచారణకు హాజరు […]

Read More
Timeline

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా.. రాజకీయాలకు దూరం

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా వంశీ రాజీనామా చేసి వైసీపీ లేదా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను వంశీ పంపారు. అంతేకాదు.. రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు బాబుకు రాసిన లేఖలో నిశితంగా […]

Read More
Timeline

చిరంజీవి కోడలిపై బిజెపి ఫైర్

బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశంపట్ల చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడ్డారు. బాలీవుడ్ ప్రముఖుల్ని ఆహ్వానించిన మోదీ….. దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదన్నారు. దక్షిణాది అంటే మీకు ఎందుకంత వివక్ష అంటూ ప్రశ్నించారు. దక్షిణ చలనచిత్ర పరిశ్రమను కూడా మోదీ గౌరవించాలన్నారు. సౌత్‌పై చిన్నచూపు ఎందుకు అంటూ ట్వీట్ ద్వారా ఉపాసన ప్రశ్నించారు. దక్షిణ భారతం కూడా మోదీని చాలా గౌరవిస్తుంది. అయితే సడన్ గా చిరంజీవి కోడలు మోడీ పై […]

Read More
Timeline

వర్షమా.. వ్యూహాత్మకమా?

హూజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం పర్యటన రద్దయింది. వర్షం రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. సీఎం పర్యటనకు ఆ పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ జన సమీకరణ చేయాలని కూడా గత వారం రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శాసన మండలి చీఫ్ విప్, పలువురు ఎమ్మెల్యేలు అయా గ్రామాల్లోని పార్టీ కేడర్ ను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. […]

Read More
Timeline

బీజేపీ 2.0 : 100 రోజులు 100 మార్కులు

బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 2.0 ప్రభుత్వ 100 రోజుల పనితీరు అన్ని రంగాలలో అపూర్వం, చారిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అన్ని రంగాలలో తాము వేగంగా పని చేస్తున్నామని చెప్పారు. అది జల్ జీవన్ మిషన్ అయినా, దేశంలోని ప్రతి ఒక్క రైతును గౌరవించడం, వారికి ఆర్థిక సహాయం, ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించడం, పిల్లల భద్రత బలోపేతానికి చట్టాలు చేసినట్లు మోడీ తెలిపారు. గతం, వర్తమాన కలలు, ఆకాంక్షలను దేశం […]

Read More
Timeline

జగన్ 100 రోజుల పాలనపై లోకేష్ జోకులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలన తుగ్లక్‌-2.0లాగా ఉందని, ఈయన పాలనలో ధర్నా చౌక్‌ ఫుల్‌, అభివృద్ధినిల్‌, సంక్షేమం డల్‌గా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అమరావతిని ఎడారి చేశారని, పోలవరాన్ని మంగళవారంగా మార్చారన్నారు. 900 హామీలను నవరత్నాలంటూ కుదించారని విమర్శించారు. ఇంత చేసినా ఏమైనా సాధించారా అంటే అదీ లేదన్నారు. ఉద్యోగులను రోడ్ల మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్‌ విధించారన్నారు. ప్రజలు, […]

Read More
Timeline

సదవర్తి స్కాం పై విచారణ

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి సత్రం భూముల వేలంలో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలం వ్యవహారాన్ని విజిలెన్స్‌ విచారణకు రాష్ట్ర్ర ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం గుర్తించింది. గత టీడీపీ ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించింది. సత్రం భూముల వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ […]

Read More
Timeline

అలా చేస్తే అస్సలు ఊరుకోనంటున్న కెసిఆర్

పంచాయతీరాజ్ పై ఈ నెల 6 నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా పంచాయతీరాజ్‌పై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామాభివృద్ధిపై సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంచాయితీలకు నిధుల కొరత ఉండదనీ, ప్రతీ గ్రామంలోనూ రాబోయే 6 నెలల్లోపు శ్మశాన వాటికలు నిర్మించాలనీ, అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు […]

Read More