ram charan
Timeline

మహేష్ లుక్ తో చరణ్

పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను ప్రకటించి చాలా రోజులు దాటుతుంది. కరోనా తరువాత అన్ని సినిమాలు పరుగులు పెడుతుంటే మహేష్ మాత్రం ఆలస్యంగానే వచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. అయితే ఆ మధ్యే సర్కార్ వారి పాట సినిమాలోని మహేష్ లుక్ ను విడుదల చేశారు. కాగా, ఇప్పుడు ఆ […]

Read More
Timeline

రామ్ చరణ్ వద్దన్న కథ రామ్ చేస్తున్నాడట

RRR షూటింగ్ త్వరలోనే పూర్తవుతుంది. మరి దీని తరవాత చేయబోయే చిత్రం ఏమిటి అనేది ఇప్పుడు అభిమానుల్లో మొదలైన ప్రశ్న. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా కథలు వినే పనిలో ఉన్నారట. ఇప్పటికే ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల కథ చెప్పారని అయితే, ఈ కథ చరణ్‌కు నచ్చలేదని తెలుస్తోంది. వెంకీ కుడుముల నెరేషన్‌‌తో చరణ్‌ను ఇంప్రెస్ చేయలేకపోయారని అంటున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల చేద్దామని ప్లాం చేసాడట. కానీ, చరణ్ […]

Read More
Timeline

అవును ..అతి త్వరలో కొణిదెల స్టూడియోస్ !

మొన్నామధ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయన కుమారులు అల్లు అర్జున్, శిరీష్ , బాబీ కలిసి అల్లు రామలింగయ్య 99 వ జయంతి రోజున తమ సొంత సినీ స్టూడియోని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి, దానికి అల్లు స్టూడియోస్ అని నామకరణం కూడా చేసి శంకుస్థాపన కూడా చేసారు. ఇప్పటికే ఇండస్ట్రీలో బడా హీరోల , నిర్మాతల కుటుంబాలు స్టూడియోస్ ఉన్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ , రామానాయుడు […]

Read More
Timeline

నూర్‌ అహ్మద్ కుటుంబానికి చరణ్ పది లక్షల విరాళం

గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌ ఆకస్మిక మరణ వార్తకు ‘మెగా’ కుటుంబం వెంటనే స్పందించింది. విషయం తెలియగానే మెగాస్టార్‌ చిరంజీవి నూర్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ అందుబాటులో లేకపోవడంతో నిన్న వెళ్ళలేకపోయారు. కొద్దిసేపటి క్రితం రామ్‌చరణ్‌ ఒక ప్రకటన చేస్తూ తాను హైదరాబాద్‌ రాగానే నూర్‌ అహ్మద్‌ కుటుంబాన్నికలుస్తానని తెలిపారు. నూర్‌ ఆహ్మద్‌ కుటుంబానికి రూ. 10 లక్షలు […]

Read More
Timeline

ఆర్ఆర్ఆర్: వివాదాలు మొదలెట్టేశారు

ఈ మ‌ధ్య కాలంలో సినిమా ప‌ట్టాలెక్కిందంటే చాలు ఏదో ఒక వివాదం ఆ చిత్రాన్ని చుట్టుముడుతూనే ఉంది. చారిత్రాత్మ‌క చిత్ర నేప‌థ్యంలో సినిమాలు అంటే ఇక వాటికి వివాదాలు కొత్త కాదు. ఇటీవ‌ల విడుద‌లైన సైరా, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాలు కూడా అనేక వివాదాల న‌డుమ విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి. ఇక ఇప్పుడు ద‌ర్శ‌క ధీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా వివాదాల సుడిగండంలో నిలిచింది. క‌ల్పిత‌మాధారాంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో […]

Read More
Timeline

చరణ్ బహుమతి సూపర్

వివాదాల దర్శకుడు వర్మ ఎప్పుడు ఎవరిని పోగుట్టుడుతాడో తెలియదు, ఎప్పడు ఎవర్ని తిడతాడో తెలియదు. ఇండస్ట్రీలో ఏ విషయం గురించైనా వర్మ మాట్లాడితే అది సెన్సేషన్ గా మారిపోతుంది. తాజాగా వర్మ సైరా ట్రైలర్ ని పొగుడుతూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి సినిమాకు తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఉండే ఈ యన ఇంకా సైరా గురుంచి ఏం మాట్లాడడం లేదేంటా అనే సమయంలో సైరా గురుంచి తన […]

Read More
Timeline

నిద్రపోతున్న సైరా టీం, PR అవతారం ఎత్తిన అభిమాని

రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ లో చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి వచ్చేనెల అంటే అక్టోబర్ 2 వ తారీఖున రిలీజుకు సిద్దమవుతుంది. అయితే ఒక వైపు ఈ సినిమాపై ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి వంశస్తులు రాయల్టీ కోసం కేసులు వేసి నిర్మాతలను ఇరకాటంలో పెడితే, ఇంకో వైపు అస్సలు సినిమాని ప్రమోట్ చెయ్యట్లేదు సరిగ్గా అని అభిమానులు కస్సుమంటున్నారు సోషల్ మీడియా లో. ఇప్పటి వరకు తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజు […]

Read More
Timeline

తెర‌ప‌డిన‌ వార‌సుల ఆందోళ‌న‌.. ఇక తెరపై ‘సై’రా..

మెగాస్టార్ చిరంజీవి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. వ‌చ్చే అక్టోబ‌ర్ 2వ తేదీన గాంధీజ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్‌కు ముందు త‌మ‌ను అన్ని విధాలా వాడుకున్నార‌ని… ఉయ్యాల‌వాడ‌కు సంబంధించి త‌మ వ‌ద్ద అనేక విషయాలు తెలుసుకున్నార‌ని… త‌మ‌ను ఆర్థికంగా వాడుకుంటామ‌ని ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కొద్ది రోజులుగా ఉయ్యాల‌వాడ కుటుంబీకులు తీవ్ర ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని… తమకు […]

Read More
Timeline

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ‘సైరా’ సెగ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే సైరా మూవీకి వారసుల సెగ తాగింది. ప్రస్తుతం ఈ మూవీపై ఫిర్యాదు నమోదైయింది. వివరాల్లోకి వెళ్తే, సైరా నర్సింహారెడ్డి చిత్రంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు. కొణిదాల ప్రొడక్షన్ అధినేతలైనా చిరంజీవి, రాంచరణ్ లపై ఫిర్యాదు […]

Read More
Timeline

వీడియో: సైరా ట్రైలర్‌ విడుదల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు మేకింగ్ వీడియో మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన […]

Read More
Timeline

చిరంజీవి జెండా @ ఇండియా గేట్

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది.  ఈ ‘సైరా’ చిత్రం జెండాను దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈ రోజు ఆవిష్కరించారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’పై నిర్మించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్, కన్నడ స్టార్ సుదీప్, తమిళ […]

Read More
Timeline

RRR కోసం NTR డేరింగ్ డెసిషన్

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలో భారీ ఎత్తున జరుగుతున్నది. ఎన్టీఆర్ కొమరం భీం సినిమాకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మరో నెలరోజులపాటు అక్కడే షూటింగ్ జరగబోతున్నది. అక్టోబర్లో RRR కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ లుక్ ఎలా ఉండబోతుందా అని అభిమానుల్లోనూ & సినిమా లవర్స్ లోను ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. RRR […]

Read More