ramineni foundation
Timeline

సోనూ సూద్ కి అరుదైన రామినేని పురస్కారం

కరోనా లాక్ డౌన్ కాలంలో పేదలను, ముఖ్యంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకోవడంలో ఎంతో సాయం చేసి, తాను రియల్ లైఫ్ లో హీరోనని అనిపించుకున్న ప్రముఖ ప్రతి నాయకుడు సోనూ సూద్ సేవలకు గుర్తింపు లభించింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక డాక్టర్ రామినేని ఫౌండేషన్, ఆయన్ను ప్రత్యేక పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది. డిసెంబర్ లేదా జనవరిలో ఈ పురస్కారాన్ని సోనూ సూద్ కు ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ వెల్లడించారు. ఈ సంవత్సరం […]

Read More