sarkaaru vaari paata
Timeline

‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..

టాలీవుడ్ సినిమాలు మరింత హిట్ పుట్టించడానికి సమ్మర్ కి రెడీ అయ్యాయి. ఒకదానివెంట ఒకటి క్యూ కట్టుకొని వస్తున్నాయి. గ్యాప్ లేకుండా వస్తుండటంతో కొన్ని సినిమాలు షూటింగులు కంప్లిట్ చేసుకున్న సమ్మర్ పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి దాకా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా హాళ్లు తెరవాలన్న కేంద్రం తాజాగా ఆ నిబంధనను కూడా ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో బడా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. నితిన్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో […]

Read More
Timeline

వీడియో వైర‌ల్: మ‌హేష్ ను ఎప్పుడు ఇలా చూసివుండరు !

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాటలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. కరోనా లాక్ డౌన్ కాలం నుంచి మహేష్ ఇంటికే పరిమితం అయ్యారు. ఖాళీగా ఉంటె సమయాల్లో మహేష్ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటారు. సితార, మహేష్, గౌతమ్‌ల అల్లరి, వారితో గడిపిన అందమైన క్షణాలను నమత్ర కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. […]

Read More
Timeline

మహేష్ లుక్ తో చరణ్

పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను ప్రకటించి చాలా రోజులు దాటుతుంది. కరోనా తరువాత అన్ని సినిమాలు పరుగులు పెడుతుంటే మహేష్ మాత్రం ఆలస్యంగానే వచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. అయితే ఆ మధ్యే సర్కార్ వారి పాట సినిమాలోని మహేష్ లుక్ ను విడుదల చేశారు. కాగా, ఇప్పుడు ఆ […]

Read More
Timeline

సరికొత్త లుక్‌లో మహానటి

తెలుగులో ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన “నేను శైలజ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన తమిళ బ్యూటీ కీర్తి సురేష్.ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. అందం, అభినయంతో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి చిత్రంలో అలనాటి అందాల తార సావిత్రి పాత్రలో […]

Read More
Timeline

కీర్తి సురేష్ కి మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ ..

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా `గీత‌గోవిందం`వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని రూపొందించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతోన్న మ‌హేశ్ 27వ‌ చిత్రం `స‌ర్కారు వారి పాట`. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన మోష‌న్‌పోస్ట‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ మూవీలో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న `మ‌హాన‌టి` చిత్రంతో నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అక్టోబ‌ర్ 17 కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్‌ బాబు ఆమెకు స్పెషల్ […]

Read More