Shruti Haasan
Timeline Tollywood

బాలయ్య- గోపీచంద్ సినిమాలో శ్రుతి హాసన్!

దర్శకుడు మలినేని గోపీచంద్, నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటితో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. జూలైకి ఈ సినిమా పూర్తి కానుంది. ఆ వెంటనే గోపీచంద్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట బాలకృష్ణ.

Read More
Timeline

విస్కీ పిచ్చి వల్లే.. ట్రీట్మెంట్

కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ ఆ మధ్య తాగుడికి బానిసైందని వార్తలు వచ్చాయి. ఈ విషయం పై శ్రుతి క్లారిటీ గా చెప్పింది. లక్ష్మి మంచి నిర్వహించే ఓ షో కి గెస్ట్ గా వచ్చిన శ్రుతి తన తాగుడు గురించి చెప్పింది. “నాకు విస్కీ అంటే పిచ్చి. కాకపోతే ప్రస్తుతం దానికి బ్రేక్ ఇచ్చాను. తాగడం వల్ల నేను అనారోగ్యానికి గురయ్యానని కానీ ఈ విషయం గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదని నవ్వేశారు శ్రుతి. […]

Read More