sonu sood
Timeline

Farmers Protest | రైతు ధర్నాలపై సోనూ సూద్ వ్యాఖ్యలు

లాక్‌డౌన్ సందర్భంగా వందలాది మంది సహాయంతో బాలీవుడ్ నటులు వెలుగులోకి వచ్చారురైతు ఉద్యమం గురించి సోను సూద్ వ్యాఖ్యానించారు. 23 రోజులుగా, తీవ్రమైన చలిలో, రైతులు కొత్త రైతుల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతుల దుస్థితిని చూసి తాను చాలా బాధపడ్డానని నటుడు సోను సూద్ శుక్రవారం అన్నారు. ఈ క్రమంలో రైతుల ఆందోళనలపై రియల్ హీరో సోనూసూద్ స్పందించారు. ఇటీవల, సోనూసూద్ “వి ది ఉమెన్” అనే చర్చాకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ […]

Read More
Timeline

సోనూ సూద్ కి అరుదైన రామినేని పురస్కారం

కరోనా లాక్ డౌన్ కాలంలో పేదలను, ముఖ్యంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకోవడంలో ఎంతో సాయం చేసి, తాను రియల్ లైఫ్ లో హీరోనని అనిపించుకున్న ప్రముఖ ప్రతి నాయకుడు సోనూ సూద్ సేవలకు గుర్తింపు లభించింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక డాక్టర్ రామినేని ఫౌండేషన్, ఆయన్ను ప్రత్యేక పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది. డిసెంబర్ లేదా జనవరిలో ఈ పురస్కారాన్ని సోనూ సూద్ కు ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ వెల్లడించారు. ఈ సంవత్సరం […]

Read More
Timeline

సోనూ సూద్ కి చంద్రబాబు ఫోన్ కాల్

చిత్తూరు జిల్లా మదనపల్లిలో నాగేశ్వరరావు టీ హోటల్ నిర్వహించేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడిపట్టుకుని నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే.. వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోనూసూద్ కంట పడింది. వెంటనే […]

Read More