supreme court ios app
Timeline

IOS యాప్ లాంచ్ చేసిన సుప్రీం కోర్టు

అవును ఇక మీ మొబైల్ ఫోన్ లోనే సుప్రీం కోర్టు. IOS లో ఇప్పుడు సుప్రీంకోర్టు మొబైల్ అప్లికేషన్ ను విడుదల చేసింది అంతే కాకుండా వినియోగదారుల సౌకర్యం కోసం ఐదు స్థానిక భాషల్లో అందుబాటులో ఉంది ఈ యాప్ సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో పనిచేస్తుంది. ఐఫోన్లు మరియు ఐప్యాడ్‌లలో పనిచేసే ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా భారత సుప్రీంకోర్టు యొక్క అధికారిక మొబైల్ యాప్ యొక్క iOS వెర్షన్‌ను విడుదల […]

Read More