Supreme Court
Timeline

బ్రేకింగ్ : ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ – ఏపీ హైకోర్టు ఆర్డర్ పై సుప్రీం స్టే

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. కాగా డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు […]

Read More
Timeline

స్థానిక సంస్థల ఎన్నికలు: సుప్రీం తీర్పు జగన్ కే లాభమా?

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని సూచించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్ణయించాలనేది ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నిక కోడ్‌ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ సీఎం జగన్ ఈ పరిణామాలను ముందే ఊహించినట్లు తెలుస్తుంది. ఎలక్షన్ కోడ్ ద్వారా జగన్ ప్రభుత్వం ఏ పని చెయ్యాలనుకున్న ఎలక్షన్ కోడ్ […]

Read More
Timeline

స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంలో పిటిషన్

కరోనావైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా సాకుతో ఎన్నిక‌లు వాయిదా వేయ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల […]

Read More
Timeline

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: పోలీసులకు ముచ్చెమటలు

దేశ వ్యాప్తంగా దిశ ఘటన సంచలనం రేపిన సంగతీ తెలిసిందే. అయితే తరువాత జరిగిన పరిణామ క్రమంలో ఈ మృగాలను పోలీసులు కాల్చి చంపేశారు. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం గురించి విస్తుపోయే నిజాలు బయిటకి వస్తున్నాయి. అసలు బాడీలో ఒక్క బుల్లెట్ కూడా లేదని తెలుస్తుంది. ఘటనా స్థలంలో 10 మంది పోలీసులు ఉండగా, నిందితులు ఇద్దరి వద్ద ఆయుధాలు లాక్కుని పరారైనట్లు పోలీలు తెలిపారు. మిగిలిన 8 మంది పోలీసుల్లో ఎవరి తూటాలకు నిందితులు […]

Read More
Timeline

ఎన్ కౌంటర్ పై రేపే విచారణ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ చేస్తున్న NHRC బృందం సభ్యులు నాలుగోరోజు మంగళవారం విచారించింది. ఎన్ కౌంటర్ లో పాల్గోన్న పోలీసులు NHRC సభ్యులు ప్రశ్నించారు. నిందితులు తమపై దాడి చేసిన విధానాన్ని పోలీసులు వివరించారు. పోలీసులకు తగిలిన గాయాలపై NHRC బృందం వైద్యులను అడిగి వివరాలు తీసుకుంది. దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఢిల్లీకి వెళ్లి.. సుప్రీం […]

Read More
Timeline

సుప్రీం తీర్పు చారిత్రాత్మకం

మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. బలపరీక్షలో విపక్షాలదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు నేటితో ఎండ్ కార్డ్ పడనుందని శివసేన నేతలు అన్నారు. ఇది ప్రజల విజయం అని చెప్పారు. ఇప్పటికే 162 ఎమ్మెల్యేల మద్ధతు తమకు ఉందని […]

Read More
Timeline

మహారాష్ట్ర పాలిటిక్స్: అర్ధరాత్రి రిసార్ట్స్ రాజకీయాలు

సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. రేపు బిజేపీ తమ బలాన్ని నిరూపించుకోనున్ననేపథ్యంలో మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలను చేజారిపోనీకుండా సీక్రెట్ ప్రదేశాలకు తరలిస్తున్నాయి. బ‌ల‌నిరూప‌ణ కోసం బీజేపీ సిద్ద‌మైనా.. ఎన్సీపీ-శివ‌సేన కూట‌మి కూడా ఫ్లోర్ టెస్టుకు రెఢీ అంటోంది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర కేసు సుప్రీంలో ఉన్న‌ది. శివ‌సేన పార్టీ త‌మ ఎమ్మెల్యేల‌ను ప‌దిలంగా ఉంచుకునేందుకు హోట‌ళ్లు, రిసార్ట్‌ల‌ను బుక్ చేసుకున్న‌ది. ముంబైలోని లెమ‌న్ ట్రీ హోట‌ల్‌తో పాటు ఓ ప్రైవేటు రిసార్ట్‌ను […]

Read More
Timeline

సుప్రీం కోర్టులో ఉద్యోగాలు

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (SPA), పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. SPA పోస్టుకు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. PA పోస్టుకు అనుభవం అవసరం లేదు. సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్ sci.gov.in లో నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 24. మొత్తం పోస్టులు :58 అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నిమిషానికి 40 పదాల టైపింగ్ […]

Read More
Timeline

అయోధ్యలో భారీ బందోబస్తు

రాజకీయంగా సున్నిత అంశమైన బాబ్రీ మసీదు, రామ జన్మభూమిపై సుప్రీంకోర్టు మరికొద్ది వారాల్లో తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తును పటిష్టం చేశామని, పోలీస్‌ అధికారులు ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని సర్కిల్‌ ఆఫీసర్‌ అమన్‌ సింగ్‌ చెప్పారు. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉన్నదని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని, వదంతులు వ్యాప్తి చేసేవారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని అమన్‌ సింగ్‌ అన్నారు.

Read More
Timeline

అయోధ్య కేసు: సుప్రీంలో 40వ రోజు విచారణ

అయోధ్య కేసు నేడు సుప్రీంకోర్టులో 40వ రోజు విచారణ జరగనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాదనల పూర్తికి నేటి సాయంత్రం వరకు గడువు విధించగా ఎదుటి పక్షాల వాదనలపై తుది వాదనలకు 45 నిమిషాల చొప్పున సమయం ఇచ్చారు. మొత్తం ఐదుగురు కక్షి దారులకు ఈ సమయం కేటాయించగా ముస్లిం కక్షి దారులకు గంట సమయం కేటాయించారు. వాదనలు పూర్తి తర్వాత తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉండగా నేటితో ఈ కేసు విచారణ ముగిసే […]

Read More
Timeline

అపార్టుమెంట్లు హాంఫట్.. జగన్ కూడా సుప్రీం దారిలోనే

కేరళలోని ఎర్నాకుళం ప్రాంతం మారేడులో నాలుగు భారీ అక్రమ కట్టడాల అపార్ట్మెంట్ ల కూల్చివేతకు సుప్రీంకోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీచేసింది. సుప్రీంకోర్టు నివాసితులను అపార్ట్మెంట్లను ఖాళీ చెయ్యమనే గడువు నేటితో ముగియడంతో కూల్చివేత ప్రక్రియ పట్ల అధికారులు కూడా వేగం పెంచారు. అక్టోబర్ 11న కూల్చివేత ప్రారంభం కావడంతో అధికారులు అపార్ట్మెంట్ లను ఖాళీ చేయించే పనిలో పడ్డారు. దింతో అపార్ట్మెంట్ లోని నివాసితులు ప్లాంట్స్ యాజమాన్యాన్ని సంప్రదిస్తే, వారు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దింతో గడువు […]

Read More
Timeline

మెట్రో రైలు ఉచిత ప్రయాణం.. నష్టాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది: సుప్రీం

ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించే మహిళలను ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చుతామన్న ఢిల్లీ సర్కార్ ప్రతిపాదనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజాధనాన్ని పథకాలకు వెచ్చించే ముందు ఆచీతూచీ వ్యవహరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం.. మహిళలకు ఉచిత ప్రయాణం పథకంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ కి వచ్చే నష్టాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఢిల్లీ మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ […]

Read More
Timeline

చిదంబరంకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. చిదంబరంకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక నేరాల్లో మాత్రమే అత్యంత అరుదుగా ముందస్తు బెయిల్‌ను ఉపయోగించుకోవాలని, వాస్తవాలను, పరిస్థితులను పరిశీలించిన మీదట ఈ కేసు ముందస్తు బెయిల్‌ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనితో ఇప్పటికే 15 రోజులపాటు సిబిఐ కస్టడీలో గడిపిన చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) అరెస్టు చేసే అవకాశం ఏర్పడింది. దర్యాప్తు చేస్తున్న సంస్థలు తమ […]

Read More