Tamilisai Soundararajan
Timeline

శ్రీవారి సన్నిధిలో తెలంగాణ గవర్నర్

తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. వ్యాక్సిన్​పై ఎలాంటి అపోహలు లేకుండా అందరూ తీసుకోవాలని కోరారు. మన శాస్త్రవేత్తలే తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్.

Read More
Timeline

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం అద్భుతం: గవర్నర్

హైదరాబాద్ నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో తెలంగాణ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై లు పాల్గొన్నా‌రు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ పొదుపు అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ పొదుపు ఎక్కువగా చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసినా ఎల్‌ఈడీ బల్బ్‌లు వాడుతున్నారు ఇది శుభపరిణామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ఇంజినీరింగ్‌ అద్భుతమన్నారు. సీఎం కేసీఆర్‌ చాలా […]

Read More
Timeline

భూపాలపల్లి జిల్లాలో గవర్నర్

గవర్నర్ సౌందరరాజన్ నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆమె కాటారం మండలం బోడగూడెంలో పర్యటించారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన జనరిక్ మెడికల్ షాపును ప్రారంభించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా గవర్నర్‌కు గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అక్కడ ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. వారి గ్రామ దేవతను దర్శించుకున్నారు. వారిని రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ […]

Read More
Timeline

కెసిఆర్ పై గవర్నర్ కంప్లైంట్

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఆర్టీసీ సమ్మె జటిలంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తీసుకెళ్లారు. తమ డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా చేస్తున్న సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతిందని తెలిపారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  సుమారు 40 నిమిషాలపాటు ప్రధానితో చర్చలు జరిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్‌భవన్‌లో […]

Read More
Timeline

తెలంగాణ గవర్నర్: నరసింహన్‌ నేడు వీడ్కోలు.. సౌందరరాజన్ రేపు ప్రమాణస్వీకారం

ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్‌ఎల్ నరసింహన్‌ త్వరలో బదిలీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసెంబర్ 27, 2009లో గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణ, ఏపీలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన కృష్ణకాంత్ కంటే ఎక్కువకాలం పనిచేసిన ఘనతను నరసింహన్ సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవలు అందించిన గవర్నర్ నరసింహన్‌కి ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం […]

Read More