బ్రేకింగ్ : తెలంగాణలో 1,819 కరోనా కేసులు నిన్న
రాష్ట్రంలో కొత్తగా 1,819 కరోనా కేసులు, 10 మరణాలు 66,677కు చేరిన కరోనా బాధితుల సంఖ్య ఇప్పటివరకు కరోనాతో 540 మంది మృతి కొవిడ్ నుంచి కోలుకుని 47,590 మంది డిశ్చార్జి ప్రస్తుతం 18,547 కరోనా యాక్టివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో 517 పాజిటివ్ కేసులు నమోదు