telangana news
Timeline

కొత్త కరోనాతో పెట్టుకుంటే ఖేల్ ఖతమ్ దుకాణం బంద్… జర భద్రం అంటున్న మంత్రి

యూకేలో కరోనా వైరస్ కొత్త జాతి పుట్టుకొచ్చిన విషయం బయటపడ్డ క్షణం నుండి ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. అని దేశాలు ఇప్పటికే యూకే నుండి వస్తున్నా విమానాలను రద్దు చేసేశాయి. అయితే భారత్ కూడా ఆ లిస్టులో ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే , ఈ నెలలో యూకే నుంచి, యూకే మీదుగా 1200 మంది రాష్ట్రానికి వచ్చినట్టు తేల్చిన అధికారులు.. అందరినీ గుర్తించేపనిలో పడ్డారు. ఇప్పటికే కొంత మందికి పాజిటివ్‌గా తేలగా.. […]

Read More
Timeline

కెసిఆర్ | 28 నుండి రైతు బంధు

యాసంగి పెట్టుబడి సాయం పంపిణీని ఈ నెల 27 నుంచి ప్రారంభించి పదిరోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు.. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్లను తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్‌ రైతుబంధు పెట్టుబడి సాయంగా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ యాసంగిలో దాదాపు 59.32 లక్షల మంది రైతులకు ఈ పెట్టుబడి సాయాన్ని అందజేయనుంది కెసిఆర్ ప్రభుత్వం. […]

Read More
Timeline

మల్లారెడ్డి కాలేజీని బ్లాక్ లిస్టులో పెట్టిన NAAC

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీకి నేష‌న‌ల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేష‌న్ కౌన్సిల్ (న్యాక్‌-NAAC) గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీపై ఏకంగా 5 సంవత్సరాలు బ్యాన్ విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన అధికారిక వెబ్‌సెట్‌ ద్వారా ప్రకటించడం గమనార్హం. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో B++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది. అయితే ఇంకా మంచి గ్రేడ్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం చేసే […]

Read More
Timeline

వీడియో కాల్ చేయండి, ఫోటోలు పంపండి – మీ లోన్ మాఫీ చేస్తాం

మొబైల్ యాప్స్ ద్వారా చిన్న చిన్న రుణాలు పొందడం డిజిటల్ యుగంలో సులభమైన ప్రక్రియగా మారింది, అయితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడం ఆలస్యం అయినా లేదా తిరిగి చెల్లించకపోయినా, దరఖాస్తుదారులు ఆన్‌లైన్ రుణదాతలచే తీవ్ర వేధింపులకు గురవుతున్నారు . మహిళ డిఫాల్టర్ల విషయంలో, వేధింపులు దారుణంగా ఉంటాయి. రుణదాతలు వారికి అశ్లీల చిత్రాలను పంపుతారు. అంతే కాకుండా వారిని వీడియో కాల్స్ చేయమని , వారి పర్సనల్ ఫోటోలు పంపాలని అలా చేస్తే లోన్ మాఫీ చేస్తాం అని […]

Read More
Timeline

తెలంగాణ: ఐదుగురు చిన్నారులను రేప్ చేసిన హెడ్ మాస్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే నీచానికి పాల్పడ్డాడు. పాఠశాల లేకపోయినా తరగతుల పేరుతో విద్యార్థినులను పిలిపించి కీచకపర్వానికి దిగాడు. లైంగిక దాడికి గురైన విద్యార్థిని ఆస్పత్రి పాలవడంతో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మిగిలిన విద్యార్థినుల తల్లిదండ్రులు నిలదీయడంతో కీచకుడి బాగోతం బయటపడింది. ఆగ్రహం చెందిన గ్రామస్తులు హెడ్మాస్టర్‌ని చితకబాది పోలీసులకు అప్పగించారు. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీ పరిధిలోని చింతవర్రె మండల పరిషత్ పాఠశాల […]

Read More
Timeline

బ్రేకింగ్: ఇగ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుడు షురూ చెయ్యండి

తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి లభించింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ వినతి మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు పలు సూచనలు చేస్తూ అనుమతిచ్చింది. రిజిస్ట్రేషన్‌ కోసం ముందుగా స్టాట్‌ బుకింగ్‌ చేసుకొనే విధానానికి అనుమతిచ్చింది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనకు న్యాయస్థానం సమ్మతించింది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్‌, కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం […]

Read More
Timeline

కరోనా సమాచారం : ఈరోజు తెలంగాణలో కేసుల వివరాలు

గడచిన 24 గంటల్లో.. కొత్తగా పాజిటివ్‌ కేసులు – 682 కొత్తగా మరణాలు – 3 తాజాగా కోలుకున్నవారు – 761 మొత్తం కేసులు ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసులు – 2,74,540 ఇప్పటి వరకు మొత్తం మరణాలు – 2,65,367 మొత్తం యాక్టివ్‌ కేసులు – 7,696 హోం ఐసోలేషన్‌లో – 5,634 రాష్ట్రంలో మరణాల రేటు- 0.53 దేశంలో మరణాల రేటు- 1.5శాతం రాష్ట్రంలో రికవరీ రేటు- 96.65 శాతం దేశంలో రికవరీ […]

Read More
Timeline

పాడుబడ్డ బావిలో ప్రభుత్వ ఔషధాలు

పేద రోగులకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేందుకు పంపిణీ చేసిన రూ.లక్షల విలువైన ఔషధాలు పాడుబడ్డ బావిలో కనిపించడం తెలంగాణ లోని గజ్వేల్‌లో చర్చనీయాంశంగా మారింది. కొందరు సిబ్బంది కాటన్ల కొద్దీ మాత్రలు, ఇంజక్షన్లను ఓ కారులో తీసుకొచ్చి ప్రభుత్వ పాత ఆసుపత్రి ఆవరణలో ఉన్న పాడుబడిన బావిలో సోమవారం మధ్యాహ్నం పడేశారు. గమనించిన స్థానికులు కొందరు వాటిని పరిశీలించగా అందులో చాలా ఔషధాలు 2021 అక్టోబరు వరకు వినియోగించుకోడానికి అవకాశం ఉన్నట్లు గుర్తించారు. పేద రోగులకు ఉచితంగా […]

Read More
Timeline

తెలంగాణ పత్తికి బ్రాండ్‌ ఇమేజ్‌ తేవాలి

అత్యంత నాణ్యతతో కూడిన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్‌ వచ్చేలా బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పత్తి సాగు, మార్కెటింగ్‌పై ఆయన సూచనలు చేశారు. రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని […]

Read More
Timeline

27 నుండి నేరుగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయం – కేసీఆర్

ఈ నెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సోమవారం రోజు అధికారులను ఆదేశించారు. రైతుబంధు పథకంపై వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ‘‘రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకూ రైతుబంధు సాయం అందించాలి. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బు జమ చేయాలి. రైతుబంధు కోసం రూ.7,300 కోట్లను విడుదల చేయాలి’’ అని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

Read More
Timeline

బ్రేకింగ్: మోడీకి స్వాగతం పలకడానికి కేసీఆర్ రానవసరం లేదట

ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు ఈ సారి కూడా అలాగే చేయాలని ముఖ్యమంత్రి భావించారు. శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. దీనికి స్పందనగా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది. ప్రధాన […]

Read More
Timeline

తెలంగాణ: ఫోన్ పే తో లంచం .. దొరికిన అధికారులు

లంచం తీసుకునే అధికారులు అడ్డంగా దొరికిపోతున్న కేసులు ఇన్ని వస్తున్నా సరే అధికారుల్లో వయం రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈసుజీ మెనీ కి అలవాటుపడుతున్న ఇలాంటి లంచగొండి అధికారుల భరతం పట్టడానికి ఏసీబీ ఎన్ని ప్రయత్నాలు చేసినా , దీనికి ఫుల్ స్టాప్ మాత్రం పడట్లేదు. ఈరోజు తెలంగాణలోని , హైదరాబాద్ కీసర ప్రాంతంలో ఏసీబీ అధికారులు ఇద్దరు విద్యుత్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను లంచం తీసుకుండుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందులో ఒకరు లంచం ఫోన్ […]

Read More
Timeline

తెలంగాణలో 1,000 మంది పురుషులకు 924 మంది మహిళలు మాత్రమే

సెన్సస్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ‘వైటల్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియా వార్షిక నివేదిక’ – 2018 ప్రకారం, తెలంగాణ అతి తక్కువ లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రాల్లో ఒకటి. ఆటే ప్రతీ 1,000 మంది పురుషులకు 924 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.  23 రాష్ట్రాలకు లింగ నిష్పత్తి డేటా విడుదల చేయబడింది, మరియు 16 రాష్ట్రాలు తెలంగాణ కంటే మెరుగైన సెక్స్ రేషియో కలిగి ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ ఉత్తమ లింగ నిష్పత్తిని […]

Read More
Timeline

GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపట్నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు ఎస్​ఈసీ పార్ఠసారథి తెలిపారు. డిసెంబరు 1న జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 4న జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నట్లు వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్ పదవి మహిళ(జనరల్)కు కేటాయించినట్లు పేర్కొన్న ఎస్​ఈసీ… బ్యాలెట్​ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్న అధికారులు… 21న నామినేషన్ల పరిశీలించనున్నారు. 22 వరకు నామినేషన్ల […]

Read More
Timeline

ప్రేమజంట ఆత్మహత్య.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు

ఈ మధ్య కాలంలో ప్రేమజంట ఆత్మహత్యల కేసులు ఎక్కువగా వింటున్నాం. పెద్దలు ఒప్పుకోలేదని కొందరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకుంటుంటే మరి కొందరు ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకున్న జంటలు పరువు హత్యకు బలి అవటం కూడా మనం వింటూనే ఉన్నాం. జగిత్యాల మండలం హైదరపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికులను కలచివేసింది. వారి ఆత్మహత్య కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పోలీసుల వివరాల ప్రకారం ఇంట్లో ప్రేమ జంట […]

Read More
Timeline

షాకింగ్: బీజేపీ గుట్టు రట్టు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు

భాగ్యనగరంలో భారీ స్థాయిలో కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిసిందని బీజేపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఎన్నో కుట్రలు చేసిందని కేటీఆర్ చెప్పారు. మొదట డబ్బుల ప్రయోగం చేసి ఫెయిల్ అయ్యారని, ఈ రోజు కూడా కోటి రూపాయలు దొరికాయని కేటీఆర్ తెలిపారు. అభ్యర్థికి చేయి విరిగినట్లు, బీజేపీ అధ్యక్షుడిని కొట్టినట్లు చిల్లర డ్రామా చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ బీజేపీ తప్పుడు […]

Read More